చిరంజీవి కి ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా..? కాల్ చేసి మరి అలా అడిగాడా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ మెగాస్టార్ గా పేరు సంపాదించుకున్న చిరంజీవి ప్రజెంట్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఎలా రఫ్పాడించేస్తున్నారో మనకు తెలిసిందే. గాడ్ ఫాదర్ -వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్ల అందుకున్న చిరంజీవి ప్రజెంట్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో కీర్తి సురేష్ ఆయన చెల్లెలి పాత్ర పోషిస్తూ ఉండగా ..తమన్న ఆయనకు జోడిగా నటిస్తుంది .

ఈ సినిమా అయిపోయిన వెంటనే చిరంజీవి ఇద్దరు డైరెక్టర్ లైన్లో పెట్టినట్టు తెలుస్తుంది అందులో ఒకరు బింబిసారా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న వశిష్ట. అయితే మరొకరు బంగార్రాజు లాంటి క్లాసిక్ హీట్ అందుకున్న కళ్యాణ్ కృష్ణ .ఇలా ఇద్దరు హిట్ డైరెక్టర్లతో చిరంజీవి జతకట్టుతూ చిరంజీవి చేతులు కలపడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఈ రెండు సినిమాలలో ఓ సినిమాలో హీరోయిన్ త్రిషను సెలెక్ట్ చేసుకున్నాడు చిరంజీవి అంటూ తెలుస్తుంది .

అంతేకాదు స్వయాన చిరంజీవిని త్రిష్ కి కాల్ చేసి మరి తన మూవీలో నటించమని అడిగారట . ఇదే న్యూస్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. పోనియన్ సెల్వన్ సినిమా తర్వాత త్రిష రేంజ్ ఏ రేంజ్ లో మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బ్యాక్ టు బ్యాక్ మంచి హిట్ సినిమాలో నటిస్తూ మంచి పేర్లు తన ఖాతాలో వేసుకుంటుంది . ఈ క్రమంలోనే త్రిష స్టార్ హీరోలైన కథ నచ్చకపోతే నటించట్లేదట అయితే ఇలాంటి క్రమంలోని చిరంజీవి ఫోన్ చేసి అడగడంతో త్రిష యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తుంది. ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రిలో వైరల్ గా మారింది..!!