టాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగులలో హీరోయిన్గా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది నటి సిల్క్ స్మిత.. ఇప్పటికీ కుర్రకారుల గుండెల్లో ఈమె చెరగని ముద్ర వేసుకుంది. తన అందం అభినయం నటనతో ఎంతోమందిని సంపాదించుకుంది. అయితే ఈమె ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ గా పేరు పొందిన కనకాల జయకుమార్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి గురించి సిల్క్ స్మిత గురించి పలు […]
Tag: Chiranjeevi
చిరంజీవికి సర్జరీ.. అమెరికా టూర్ వెనక ఇంత పెద్ద కథ ఉందా..?
మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. రీసెంట్ గా ఆయనకు ఓ సర్జరీ జరిగిందట. కొద్ది రోజుల క్రితం చిరంజీవి భార్య సురేఖతో కలిసి అమెరికాలో వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ టూర్ వెకేషన్ కోసమే కాదన్న విసయం ఆలస్యంగా బయటకు వచ్చింది. మెడికల్ పనిమీద చిరంజీవి అమెరికా వెళ్లారట. అక్కడ ఆయనకు ఓ సర్జరీ కూడా జరిగిందని తెలుస్తోంది. గత కొన్నాళ్ల నుంచి చిరంజీవి కాలి నొప్పితో బాగా ఇబ్బంది […]
రూ. 2 కోట్లు ఖరీదు చేసే డైమండ్ రింగ్ ను ఉపాసన తమన్నాకే ఎందుకిచ్చిందో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా వద్ద ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద డైమండ్ రింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. అంతపెద్ద డైమండ్తో ఈ రింగ్ ను డిజైన్ చేశారు. ఈ డైమండ్ సైజ్, బరువు చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ డైమండ్ రింగ్ ఖరీదు అక్షరాల రూ. 2 కోట్లు. ఈ రింగ్ తమన్నాకు మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల గిఫ్ట్ గా ఇచ్చింది. అయితే అంత ఖరీదైన డైమండ్ రింగ్ ను […]
రాజశేఖర్ దంపతులకు జైలు శిక్ష.. కారణం ఏమిటంటే..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు రాజశేఖర్ ఆయన భార్య జీవిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇక వీరి కూతుర్లు కూడా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పలు సినిమాలలో అవకాశాలు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నారు. తాజాగా రాజశేఖర్ జీవిత దంపతులకు జైలు శిక్ష పడినట్లు తెలుస్తోంది. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పరువు నష్టం కేసులు సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులకు నాంపల్లి కోర్టు […]
చిరంజీవితో నైనా యాంకర్ రష్మీ ఫేట్ మారేనా..?
తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ యాంకర్ గా పేరుపొందింది యాంకర్ రష్మీ.. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న రష్మి పలు చిత్రాలలో కూడా హీరోయిన్గా నటించింది.కానీ ఏ సినిమా కూడా ఈమెకు పెద్దగా సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. గుంటూరు టాకీస్ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్న రష్మీ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.. ఇప్పుడు తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో పవన్ ను ఇమిటేట్ చేస్తానంటూ […]
ఆ విషయంలో మా నాన్న కూతురని కూడా చూడరు.. చిరుపై సుస్మిత షాకింగ్ కామెంట్స్!
సుస్మిత కొణిదెల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చిరంజీవి కూతురు అయిన సుస్మిత..కాస్ట్యూమ్ డిజైనర్ గా కెరీర్ ప్రారంభించింది. సైరా సినిమా దగ్గర నుంచి చిరంజీవికి సుస్మితనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తోంది. అలాగే మరోవైపు సొంతంగా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పేరిట నిర్మాత సంస్థను స్థాపించింది. తన బ్యానర్ లో సేనాపతి, శ్రీదేవి శోభన్బాబు వంటి చిత్రాలను నిర్మించింది. ఈ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. కానీ, సుస్మిత ఇప్పుడు తన బ్యానర్ […]
పవన్ కళ్యాణ్ ను ఇమిటేట్ చేసిన చిరంజీవి.. `భోళా శంకర్` నుంచి లీకైన క్రేజీ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సోదరి పాత్రలో అలరించబోతోంది. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్ ఇది. సుశాంత్, మురళీ శర్మ, రఘు బాబు తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చారు. ఆగస్టు […]
ఆ విషయంలో చిరంజీవికి ఎప్పుడో తెలుసు”.. టాప్ సీక్రేట్ ని బయటపెట్టిన తమన్నా..!!
తెలుగు ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న తమన్నా రీసెంట్గా నటించిన వెబ్ సిరీస్ జీకర్దా..లస్ట్ స్టోరీస్ 2. రెండిటిలోనూ అమ్మడు ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. జీకర్దా లో టాప్ తీసేసి కనిపిస్తే మరో సిరీస్ లో మాత్రం చీర కట్టుకొని పద్ధతిగా కనిపించినట్లే కనిపిస్తూ ట్రెడిషనల్ బాడీ పార్ట్స్ తో టెంప్ట్ చేసింది . లస్ట్ స్టోరీస్ 2 లో కాబోయే భర్త విజయ్ వర్మతో ఘాటైన రొమాన్స్ చేసి సోషల్ మీడియాలో నానా […]
ఆమెను మర్చిపోలేకపోతున్న కళ్యాణ్ దేవ్.. `మిస్ యూ బేబీ` అంటూ షాకింగ్ పోస్ట్!
మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో పెళ్లి కూడా పెటాకులు అయిన సంగతి తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ తో తెగదెంపులు చేసుకున్న తర్వాత శ్రీజ.. తన తండ్రి సూచన మేరకు కళ్యాణ్ దేవ్ ను పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు నవిష్క అనే కూతురు జన్మించింది. శ్రీజతో పెళ్లి అయిన తర్వాత కళ్యాణ్ దేవ్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిరంజీవి అల్లుడు అనే ఇమేజ్ తో అడపా తడపా అవకాశాలు అందుకున్నాడు. కానీ, ఇంతలోనే […]









