సాధారణంగా ప్రతి ఒక్క మనిషిలోను మంచితనం ఉంటుంది . అయితే ఆ మంచితనం కూడా లిమిట్స్ లో ఉంటేనే ఆ మంచితనానికి మంచితనం అన్న పేరు కలుగుతుంది ..కొన్ని కొన్ని సార్లు అతి మంచితనం కూడా మనల్ని ముంచేస్తుంది . దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి అంటూ చెప్పుకు వస్తున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే . ఎటువంటి సపోర్ట్ […]
Tag: Chiranjeevi
`భోళా శంకర్` ఫస్ట్ రివ్యూ.. సినిమాలో మెయిన్ హైలెట్స్ ఇవే!
వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరో ఆరు రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, తమన్నా జంటగా నటించారు. కీర్తి సురేష్, సుశాంత్, శ్రీముఖి, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. చిరంజీవి ఇందులో ట్యాక్సీ డ్రైవర్ గా నటిస్తే.. తమన్నా […]
భోళా శంకర్ చిత్రానికి అలాంటి కండిషన్ పెట్టిన సుశాంత్..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉండగా చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. అలాగే కీర్తి సురేష్ కు జోడిగా అక్కినేని హీరో సుశాంత్ నటించడం జరిగింది. ఆగస్టు 11న ఈ సినిమా చాలా గ్రాండ్గా విడుదలవుతోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించింది. ఈ […]
టాలీవుడ్ యంగ్ హీరోకి తల్లిగా నటించబోతున్న త్రిష.. ఫ్యాన్స్ తట్టుకోగలరా?
సుధీర్గ కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న హీరోయిన్ల జాబితాలో చెన్నై సుందరి త్రిష ఒకటి. మధ్యలో కెరీర్ కాస్త డౌన్ అయినా `పొన్నియన్ సెల్వన్`తో మళ్లీ ఈ బ్యూటీ సూపర్ ఫామ్ లోకి వచ్చేసింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. అయితే తాజాగా త్రిషకు సంబంధించి ఫ్యాన్స్ ను కలవరపెట్టే షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే.. టాలీవుడ్ కు చెందిన ఓ యంగ్ హీరోకు […]
చిరంజీవి-బాలకృష్ణ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!
తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ అగ్రహీరోలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేకున్నా.. బాక్సాఫీస్ వద్ద నువ్వా-నేనా అంటూ ఈ ఇద్దరు హీరోలు అనేక సార్లు పోటీ పడ్డాడు. ఇప్పటికీ పడుతూనే ఉన్నాడు. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ మధ్య నందమూరి వర్సెస్ మెగా అన్నట్లు వార్స్ నడుస్తుంటాయి. అయితే కొన్నాళ్ల నుంచి చిరంజీవి, బాలయ్య అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నా.. ఒక్కప్పుడు మాత్రం చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. గతంలో వీరిద్దరూ కలిసి […]
టాలీవుడ్ హీరోలపై ఫీలింగ్స్ బయటపెట్టిన తమన్నా.. ఏ ఒక్కరినీ వదల్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా ఓవైపు భోళా శంకర్ మరోవైపు జైలర్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిసన జైలర్ ఆగస్టు 10న విడుదల కాబోతుండగా.. చిరంజీవి నటించిన భోళా శంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు చిత్రాల్లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ రెండు సినిమాలను ప్రమోట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా భోళా శంకర్ సినిమా […]
భోళా శంకర్ చిత్రానికి చిరంజీవి తీసుకున్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళా శంకర్.. ఇందులో హీరోయిన్ గా తమన్నా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది.. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ సినిమాకి చిరంజీవి రెమ్యూనరేషన్ తీసుకోలేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో గాడ్ ఫాదర్, […]
పెద్ద రిస్క్ చేస్తున్న చిరంజీవి.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా లాభం ఉండదు గురూ!?
మెగాస్టార్ చిరంజీవి తర్వలోనే `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. మెహర్ రామేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో తమన్నా హీరోయిన్ కాగా.. కీర్తి సురేష్, సుశాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఈ సినిమా ముస్తాబవుతోంది. రిలీజ్ దగ్గర పడుతుండటంతో […]
పూనకాలు తెప్పిస్తున్న `భోళా శంకర్` ట్రైలర్.. మెగా ఫ్యాన్స్కి మాస్ జాతరే!
వల్తేరు వీరయ్యతో ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి.. మరికొద్ది రోజుల్లో `భోళా శంకర్` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేశ్ దర్శకుడు. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంటే.. కీర్తి సురేష్ చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ చేస్తోంది. సుశాంత్, శ్రీముఖి, మురళీ శర్మ, రావు రమేశ్, వెన్నెల కిశోర్, పీ […]









