కోట్లు సంపాదిస్తున్న చిరంజీవికి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఇదే.. అందుకే లైఫ్ ఇలా తగలాడిందా…?

సాధారణంగా ప్రతి ఒక్క మనిషిలోను మంచితనం ఉంటుంది . అయితే ఆ మంచితనం కూడా లిమిట్స్ లో ఉంటేనే ఆ మంచితనానికి మంచితనం అన్న పేరు కలుగుతుంది ..కొన్ని కొన్ని సార్లు అతి మంచితనం కూడా మనల్ని ముంచేస్తుంది . దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి అంటూ చెప్పుకు వస్తున్నారు జనాలు . సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు బాగా తెలిసిన విషయమే .

ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి రావడమే కాకుండా వచ్చిన తర్వాత ఆయన పేరు చెప్పుకొని నలుగురు మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చే విధంగా ఆయన పేరును మలుచుకున్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వార్తలు మరింత విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి .. ఆ వార్తల్లో నిజం లేనప్పటికీ కొందరు కావాలని ఆ వార్తలను మరింత ట్రెండ్ చేస్తున్నారు .

అయితే మెగాస్టార్ చిరంజీవి తలుచుకుంటే ఇది చిటికె లో పని అలాంటి వాళ్ళని ఏకిపారేయొచ్చు ..లీగల్ గా యాక్షన్ తీసుకోవచ్చు ..కానీ మెగాస్టార్ చిరంజీవి అలా చేయడం లేదు .దానికి కారణం ఆయన మంచితనమే . అందుకే మెగా ఫాన్స్ సైతం ఆయన పై అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటారు . అతి మంచితనం పనికిరాదు అంటూ సజెషన్స్ ఇస్తూ ఉంటారు. మెగా కోడలిపై తన కూతురు శ్రీజ పై ఎలాంటి దారుణమైన కామెంట్స్ చేశారో కొందరు అందరికీ తెలిసిందే . కానీ వాళ్ళ పాపన వాళ్లే పోతారు అంటూ చిరంజీవి సైలెంట్ గా ఉండడం అభిమానులకు సైతం నచ్చడం లేదు . దీంతో ఇదే ఆయనలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ అంటూ చెప్పుకొస్తున్నారు కొందరు జనాలు..!!