కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. అడపా దడపా ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి సినీ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను థైర్యంగా బయట పెడుతున్నారు. ఇక తాజాగా బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కూడా కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పదేళ్ళ కింద ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన రాక్ స్టార్ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమూర నర్గీస్.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత […]
Tag: bollywood actress
ఆసుపత్రిలో బాలీవుడ్ నటుడు..కారణం ఏమిటంటే..?
ఈ కరోనా ఎవరినీ వదలట్లేదు. సామాన్యుల దగ్గరి నుంచి ప్రముఖుల దాకా అందరినీ బలితీసుకుంటోంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలను, ప్రముఖులను మహమ్మారి పొట్టన బెట్టుకుంది. అయితే ఇప్పుడు మరో లెజెండరీ నటుడు అనారోగ్య పరిస్థితుల కారణంగా ఆస్పత్రిలో చేరారు. జెండరీ హీరో దిలీప్ కుమార్ (98) శ్వాసకోశ సమస్యలతో ఈ రోజు ఉదయం ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన కార్డియాలజిస్ట్ నితిన్ గోఖలె, పల్మనాలజిస్ట్ జలీల్ పర్కార్ పర్యవేక్షణలో నిలకడగానే ఉన్నాడని […]


