పాపం ..టిడిపి గెలిచినా..? అధికారం చేపట్టినా..? ఆ క్యాండిడేట్ మాత్రం బకరా అవ్వక తప్పదుగా..!?

ఇప్పుడు ఏపీలో ఎలాంటి హీట్ వాతావరణం నెలకొందో మనందరికీ తెలిసిందే . బయట సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. అంతకు మించిన రేంజ్ లో ఏపీ పాలిటిక్స్ హీట్ పెంచేస్తున్నాయి . కేవలం కొద్ది గంటలే ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు కాబోతుంది. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ నేతలు బీపీ పెంచేసుకుంటున్నారు . హార్ట్ బీట్ డబ్ డబ్ అంటూ కొట్టుకుంటుంది . ఎప్పుడు ఏం జరుగుతుందో ..? ఎప్పుడు […]

ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ .. నిన్న ఆ ఆరు గంటలు ఏం చేశాడు..? హీట్ పెంచేస్తున్న హాట్ న్యూస్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . ఇన్నాళ్లు రాజకీయ నేతలు తమదైన స్టైల్ లో ప్రచారం చేశారు . నిన్న ప్రశాంతంగా ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది . కాగా రీసెంట్గా ఒక న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ప్రధాన పార్టీల అధినేతలు నిన్న ఏం చేశారు అనేది ఆసక్తికరంగా మారింది . మరీ ముఖ్యంగా రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా […]

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి మరో ప్రమాదం..హాస్పిటల్ అడ్మిట్..!!

ప్రెసెంట్ ఏపీలో సిచువేషన్ ఎంత టఫ్ గా ఉందో మనకు తెలిసిందే. కేవలం కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీల మధ్య వార్ పిక్స్ కి చేరుకుంది .మాటలు హద్దులు మీరిపోతున్నాయి . నువ్వెంత అంటే నువ్వు ఎంత అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు . కొన్నిసార్లు పోట్లాడుకుంటున్నారు. అయితే జనసేన పార్టీ తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు ముందుకు వచ్చారు . ఇప్పటికే వరుణ్ తేజ్ – సాయి […]

పవన్ కళ్యాణ్ ని లేపేయడానికి ఆ పార్టీ వాళ్లు అలా చేస్తున్నారా..? నాగబాబు సంచలన కామెంట్స్..!

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటున్నారు జనాలు. అది ఇంట్లో కాదు ఇరుగుపొరుగు అమ్మలక్కలు కాదు ..పెద్ద పెద్ద బిజినెస్ మాన్స్ కాదు.. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాదు ఎక్కడ చూసినా సరే ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ఏ పార్టీ అధికారంలోకి వస్తే జనాలకి మేలు జరుగుతుంది..? అనే విషయాల గురించి ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఏపీలో టిడిపి – జనసేన – బిజెపి అలాగే వైసిపిల మధ్య టఫ్ […]

ఈసారి ఎలెక్షన్స్ లో ఎలాగైన గెలవడానికి..పవన్ అలాంటి పనులు కూడా చేస్తున్నాడా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పాలిటిక్స్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా కొద్ది రోజులు అంటే కొద్ది రోజుల్లోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి . ఈసారి ఎప్పుడూ లేని విధంగా టఫ్ కాంపిటీషన్ నెలకొంది అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. టిడిపి – వైసిపి – జనసేన – బిజెపి పార్టీల మధ్య టాప్ కాంపిటీషన్ నెలకొంది . ఆఫ్ కోర్స్ టిడిపి – […]

ఏపీలో బీజేపీ అడుగులు ఎటు వైపు…?

వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనతో పొత్తుపై ఆంధ్రప్రదేశ్‌ కమలనాథులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. కలిసి వస్తారా.. లేక ఫ్యాన్ కిందే సేద తీరుతారా.. అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల రాజమండ్రిలో జరిగిన టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ తీరు ప్రస్తావనకు వచ్చింది. జగన్ పై ప్రేమను చంపుకోలేక, టీడీపీని కాదనలేక బీజేపీ నేతలు డైలమాలో ఉన్న విషయాన్ని తెలుగుదేశం నేత ప్రస్తావించారు. ఎన్‌డీఏలో కొనసాగుతున్న పవన్‌ కల్యాణ్‌ కు ఏం చెప్పాలో అర్థంకాక కమలనాథులు సమతమవుతున్నారని […]

బీజేపీతో పవన్ తెగదెంపులు… ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన జనసేనాని….!

రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కీమ్‌లో స్కామ్ జరిగిందంటూ చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనను పరామర్శించిన పవన్ కల్యాణ్… బయటకు వచ్చిన వెంటనే పొత్తు కుదిరినట్లు ప్రకటించారు. అదే సమయంలో బీజేపీ కూడా తమతో కలిసి వస్తే బాగుంటుందన్నారు. బీజేపీ నేతలతో తాను మాట్లాడుతా అని కూడా […]

కేసీఆర్‌పై మోదీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ టార్గెట్‌గా ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బాగోతాన్ని మీకు చెబుతున్నానంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. బీఆర్ఎస్ పాపాలను ఒక్కొక్కటి బయటకు తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ప్రధాని మోదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఘాటు విమర్శలు చేశారు. నిజామాబాద్‌ జిల్లా బీజేపీ జనగర్జన సభలో ప్రసంగించిన ప్రధాని.. ఇంతకు ముందెప్పుడూ చెప్పని ఓ రహస్యం మీకు చెబుతున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు బీఆర్ఎస్‌, […]

టీడీపీ – జనసేన పొత్తు… బీజేపీ కలుస్తుందా…!?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. రాజమండ్రి సెంట్రల్ జైలు వేదికగా చంద్రబాబు నాయుడుతో జరిగిన ములాఖత్‌లో పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు. అదే సమయంలో తాను ఇంకా బీజేపీతో కలిసే ఉన్నానని… తమకో బీజేపీ కూడా కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయితే ఈ ప్రకటన చేసి పది రోజులవుతున్నా… ఇప్పటి వరకు మరో అప్‌డేట్ […]