బీజేపీకి దగ్గర కావడానికి చంద్రబాబు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో బిజేపి మద్ధతు ఉంటేనే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుందని బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార బలం లేకపోతే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని తట్టుకోవడం కష్టమనే పరిస్తితి. ఈ నేపథ్యంలోనే బాబు ఎలాగైనా బిజేపికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు. ఇప్పటికే తన కోవర్టుల ద్వారా బాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అటు పవన్‌ని సైతం ఈ విషయంలో బాగానే వాడుతున్నారు. పవన్ ద్వారా బిజేపికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. […]
Tag: bjp
టార్గెట్ తెలంగాణ… బీజేపీ మాస్టర్ ప్లాన్…!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించాలనుకుంటుంది. ఇటీవల ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్ అభ్యర్ధుల తొలిజాబితాను అధిష్టానం ప్రకటించింది. మరో వారం, పది రోజుల్లో తెలంగాణ, రాజస్థాన్ అభ్యర్ధుల జాబితాను కూడా విడుదల చేయనుంది. అయితే ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు గణనీయమైన సీట్లు కేటాయించాలనుకుంటున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పూర్తి భిన్నమైన వ్యూహాలను అనుసరించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మొత్తం 119 […]
జగన్ యాంటీ పోగొడుతున్న బాబు-పవన్.!
ఏపీ చరిత్రలో ఎప్పుడూలేని విధంగా అత్యంత ప్రజాదరణతో 2019 ఎన్నికల్లో జగన్ సిఎం అయిన విషయం తెలిసిందే. ఆయనకు ఊహించని మద్ధతు లభించింది. ఇక అదే ప్రజాదరణ ఇప్పటికీ ఉందా? అంటే కాస్త లేదనే చెప్పాలి. అలా అని రాష్ట్రంలో ఆధిక్యం ఆయనదే. కాకపోతే కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత రావడం, క్షేత్ర స్థాయిలో కొన్ని చోట్ల టిడిపి బలపడటంతో వైసీపీ బలం కాస్త తగ్గింది..గాని ఓవరాల్ గా లీడ్ లోనే ఉన్నారు. అయితే వైసీపీకి […]
ఎన్నికల సమరం..త్రిముఖ పోరు..!
తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసినే. ఈ క్రమంలో ఈ సారి అధికారం దక్కించుకోవడం కోసం బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజేపిలు హోరాహోయిగా తలపడనున్నాయి. అయితే ప్రధాన పోరు బిఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే నడుస్తుంది. ఒక 20-30 స్థానాల్లో బిజేపి పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో మూడు పార్టీలు ప్రజా క్షేత్రంలోకి దిగాయి. ఓ వైపు అధికార బిఆర్‌ఎస్ మూడోసారి అధికారం దక్కించుకోవడం […]
పాత మిత్రుల మధ్య చిగురించిన కొత్త స్నేహం…!
పైకి పొత్తులు… లోపల మాత్రం కడుపులో కత్తులతో నిన్న, మొన్నటి వరకూ స్నేహం చేసిన బీజేపీ, జనసేన నేతలు పాత వైరానికి స్వస్తి పలికారు. అధ్యక్షుడు మారిన వెంటనే కొత్త స్నేహానికి తెరలేపారు. చాలా రోజుల తరువాత రాజకీయంగా అరుదైన దృశ్యం కనిపించింది. పంచాయితీల నిధుల మళ్లింపు, సర్పంచ్ వ్యవస్థ నిర్వీర్యం పై అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు బీజేపీ ఇచ్చిన ధర్నా పిలుపునకు జనసేన కూడా మద్దతు పలికింది. జనసేన, బీజేపీ జెండాలు ధర్నా […]
మళ్లీ ఆ ముగ్గురు కలుస్తారా… కాంబో సాధ్యం అవుతుందా…!?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 కాంబినేషన్ రిపిట్ కానుందా… ఏపీలో తిరిగి 2014 నాటి మిత్రపక్షం అధికారంలోకి వస్తుందా… అంటే పరిస్థితి అవుననే అనిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు రంగంలోకి దిగనప్పటికీ… టీడీపీ, బీజేపీ ప్రభుత్వానికి పవన్ కల్యాణ్ మద్దతు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి టీడీపీ, బీజేపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచారం […]
తిరుపతి లడ్డూ వివాదం… కాంగ్రెస్ – బీజేపీ వార్…!
అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి దివ్య ప్రసాదం లడ్డూ తయారీ వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య వివాదానికి తెర లేపింది. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ తయారీకి దాదాపు 50 ఏళ్లుగా కర్ణాటక పాల సరఫరా సమాఖ్య ఆవు నెయ్యి సరఫరా చేస్తోంది. ఒక దశలో తిరుమల లడ్డూకు అంత రుచి రావడానికి కారణం కర్ణాటక పాల సరఫరా సమాఖ్య సరఫరా చేసే నందిని బ్రాండ్ ఆవు నెయ్యి అని గతంలో తిరుమల తిరుపతి […]
ఏపీ అప్పులపై కేంద్రం అలా..పురందేశ్వరి ఇలా..ఏది నిజం.!
ఏపీని జగన్ అప్పుల కుప్పగా మార్చేశారని, ఈ నాలుగేళ్లలో దాదాపు ఏపీ అప్పులు 10 లక్షల కోట్లకు చేరాయని చెప్పి టిడిపి, జనసేన, బిజేపిలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రం విడిపోయాక సుమారు లక్ష కోట్ల వరకు అప్పులు ఉంటే..చంద్రబాబు హయాంలో 2 లక్షల కోట్లపైనే అప్పులు చేశారని చెప్పుకొచ్చారు. ఇక జగన్ వచ్చాక దాదాపు 7 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శలు వస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం 2 లక్షల కోట్లు లోపే […]
మళ్లీ పొలిటికల్ గా ఎంట్రీ ఇస్తున్న ఆలనాటి హీరోయిన్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించింది హీరోయిన్ జయసుధ.. రాజకీయాలలో కూడా తన మార్క్ చూపిస్తోంది.. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన జయ సుధ ప్రస్తుతం ఆ పార్టీ వైపు చూస్తున్నట్లుగా అసలు కనిపించడం లేదు.. పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ఆయా పార్టీలలోని ప్రజలలో మమేకమై ఎందుకు పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.. అంతేకాకుండా పార్టీలోనే మార్పులు చేర్పులు కూడా చాలా […]









