అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఇప్పటికే సినిమా 40 % షూట్ కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మెగాస్టార్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్‌ని కూడా అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ మాట్లాడుతూ.. విక్టరీ వెంకటేష్ రోల్ పై చేసిన కామెంట్స్ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచేసింది. అయితే వాస్తవానికి శంకర […]
Tag: Anil Ravipudi
చిరు – బాలయ్య కాంబోలో మల్టీస్టారర్ ఎప్పుడు.. అనిల్ రియాక్షన్ ఇదే..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మన శంకరవరప్రసాద్ గారు.. మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సినిమా టైటిల్‌తో పాటు.. గ్లింప్స్ అఫీషియల్‌గా రిలీజ్ చేశారు మేకర్స్. కాగా.. ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇక ఇందులో భాగంగానే.. చిరు కథ, సినిమాల మేనరిజం ఇందులో రిపీట్ అయ్యాయా అని ప్రశ్నించగా.. అనిల్ రావిపూడి అది ఇప్పుడే చెప్పలేము.. థియేటర్లో చూడాల్సిందే.. చెయ్యి […]
మెగా 157: సింగిల్ కామెంట్ తో సినిమా పై హైప్ డబల్ చేసిన అనిల్..!
దర్శకధీరుడు రాజమౌళి తర్వాత.. సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న దర్శకుడు ఎవరు అంటే టక్కున అనిల్ రావిపూడి పేరే గుర్తొస్తుంది. పాన్ ఇండియాలో ఆయన ప్రస్తుతం సినిమాలు తీయకపోయినా.. ప్రాంతీయ భాషలోనే తనదైన స్టైల్‌లో సినిమాలు తీస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా.. ఆయన తెరకెక్కించే ప్రతి సినిమా మిడిల్ క్లాస్ ఆడియన్స్ అందరికీ కనెక్ట్ అయ్యేలా రూపొందిస్తూ ఉంటాడు. తను పెట్టిన ప్రతి ఒక్క రూపాయి రిటన్ బ్యాక్ అయ్యేలా కథ డిజైన్ చేస్తాడు. […]
మెగా 157: చిరు సినిమాకు అనిల్ రావిపూడి మార్క్ టైటిల్.. ఏమై ఉంటుంది..!
అనీల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. లేడీ సూపర్ స్టార్ నయనతార ఈ సినిమాలో హీరోయిన్గా మెరంనుంది. సంక్రాంతికి వస్తున్నాం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనీల్ రూపొందిస్తున్న సినిమా కావడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక.. ఈ సినిమాతో అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో.. అలాంటి వింటేజ్ చిరును చూపిస్తానని.. చిరంజీవి అంటే కేవలం డ్యాన్స్ […]
మెగా 157 లెక్కల్లో తేడా.. అనిల్ ప్లాన్ మొత్తం రివర్స్ అయిందా..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను.. అనిల్ రావిపూడి తనదైన స్టైల్‌లో చిరంజీవిలోని కామెడీ యాంగిల్‌ని తీస్తూ.. వింటేజ్ చిరును చూపించాలని ఫిక్స్ అయ్యాడు. ఇక ఈ సినిమా షూట్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌తో కొనసాగుతుంది. ఎలాగైనా వచ్చే ఏడాదికి సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ అయ్యేలా మేకర్స్ మొదటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. దానికి అనుగుణంగా […]
మెగా 157: గ్లింప్స్ రెడీ.. ఆ స్పెషల్ డేనే రిలీజ్..!
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగా157 రన్నింగ్ టైటిల్‌తో ఓ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక.. ఈ సినిమా అనౌన్స్మెంట్ అప్పటి నుంచే ఆడియన్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. చిరు కెరీర్‌లోనే 157 సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా అప్డేట్ మేకర్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ నెటింట […]
మెగా 157 లో ఆ బ్లాక్ బస్టర్ సీన్ రిపీట్ చేయనున్న అనీల్.. చిరు ఫ్యాన్స్ కు పండగే..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఏడుపాదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఐదు దశాబ్దల సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను ఖాతాలో వేసుకున్నాడు చిరు. ఇక.. ప్రస్తుతం ఆయన అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందునున్న ఈ సినిమాతో వింటేజ్ చిరును మళ్ళీ చూడబోతున్నామని అనిల్ రావిపూడి క్లారిటీ […]
అనిల్ స్పీడ్‌కు స్టార్ డైరెక్టర్‌కు షాక్.. ఏకంగా మూడు నెలలు వాటికే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లుగా తమకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఎంతోమంది ఓ సినిమాను తెరకెక్కించాలంటే ఏళ్లకు తరబడి సమయాన్ని కేటాయిస్తున్నారు. అంతేకాదు.. సినిమా పూర్తై నెక్స్ట్ సినిమా ప్లాన్ చేయాలన్న సంవత్సరాల సమయం పడుతుంది. అలాంటి తరుణంలో టాలీవుడ్‌లో సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న ఓ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాత్రం వీరందరికీ భిన్నంగా తనదైన స్టైల్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ ని చూపిస్తున్నాడు. ఓ సినిమాను ఎంతైతే వేగంగా […]
అనీల్ మూవీలో చిరు, నయన్ రోల్స్ లీక్.. టైటిల్ నెక్స్ట్ లెవెల్.. ఇక బాక్సాఫీస్ బ్లాస్టే..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో.. మెగా 157 రన్నింగ్ టైటిల్ తో సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూట్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. చిరు కాంబో వస్తున్న తొలి మూవీ కావడంతో.. ఆడియన్స్‌లో మొదటి నుంచి సినిమాపై అంచనాలు భారీ లెవెల్లో మొదలయ్యాయి. పటాస్ సినిమాతో దర్శకుడుగా పరిచయమైన అనిల్.. సంక్రాంతికి వస్తున్నాం వరకు అన్ని సూపర్ డూపర్ హిట్లు అందుకున్నాడు. ఇక […]