సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం కామనే. అయితే తాజాగా అమీర్ ఖాన్ విడాకులు తీసుకోవడంపై ఇప్పుడు ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. బిల్ గేట్స్ కూడా ఈ మధ్యనే తన భార్యతో విడాకులు తీసుకున్నారు. అయితే అమీర్ ఖాన్ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. ఆయన తన మొదటి భార్య రీనాదత్తాతో విడాకులు తీసుకున్నాక 2005లో కిరణ్ రావును వివాహమాడాడు. 15 ఏళ్ళ పాటు వారి మధ్య ఏ విబేధాలు రాలేదు. అయితే సడన్ గా వారి […]
Tag: ameer khan
వాళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారా…?
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు అమీర్ ఖాన్ . తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశాడు. అమీర్ ఖాన్, కిరణ్ రావుకి వివాహం జరిగి 15 సంవత్సరాలు అయింది. ఈ జంటకు కుమారుడు ఆజాద్ రావు ఖాన్ ఉన్నాడు. అమీర్ కిరణ్ సంయుక్తంగా చేసిన ప్రకటన మేరకు ఈ 15 సంవత్సరాల్లో మేము జీవితకాల అనుభవాలు, ఆనందం అలాగే అనేక విషయాలను పంచుకున్నామని తెలిపారు. మా […]