తరాలు మారినా తెలుగు చిత్ర సీమ‌లో వన్నె తగ్గని సినిమాలు ఇవే..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన. అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత సినిమాల్లో నటించేవారు […]

అక్కినేని vs భానుమతి మధ్య ఇంత పెద్ద గొడ‌వ జ‌రిగిందా…!

అప్పట్లో భానుమతి పేరు ఎంతో సంచలనమనే చెప్పాలి. మహానటి సావిత్రి, జమున కంటే ముందే మంచి ఇమేజ్‌ను తెచ్చుకున్నారు. స్టార్ హీరోయిన్‌గా అగ్ర హీరోలతో వరుస‌ సినిమాల్లో నటించారు. అయితే ఆమె చేసే సినిమాల్లో రొమాన్స్, లవ్ ట్రాక్ ఉన్న కథల విషయంలో వెనకొడుగు వేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ విషయం వల్లే ఈమె చిత్ర పరిశ్రమంలో కాస్త వెనుకబడ్డారు. భానుమతి హీరోయిన్ కన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రం ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. ఇక […]

అక్కినేని కోసం తనకు ఎంతో ఇష్టమైన దాన్నీ వదులుకున్న ఎన్టీఆర్..!

తెలుగు సినిమాకు రెండు కళ్ళు ఎవరు అంటే ఎన్టీఆర్, ఏఎన్నార్ అనే మాట వాస్తవం. ఎంతమంది నటులు వచ్చినా ఇద్దరికీ సరి రారు. ఎన్టీఆర్ కంటే అక్కినేని సినిమాల్లోకి ముందు వచ్చినా సరే ఇండస్ట్రీలో ఇద్దరూ ఒకే విధంగా తమ ప్రభావం చూపించారు. ఎలాంటి పాత్రలు చేయడానికి అయినా వెనకడుగు వేసే వారు కాదు ఇద్దరు ఆ రోజుల్లో వీరిద్దరికి పోటీ కూడా ఉండేది కాదు. వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేసే విషయంలో కూడా ఎన్నో […]

వీర సింహారెడ్డి కామెంట్స్ పై.. అక్కినేని ఫ్యామిలీ రియాక్షన్..!

ఈ సంక్రాంతి కానుకగా వచ్చిన బాలయ్య వీర సింహారెడ్డి సినిమా బిగ్గెస్ట్ హిట్ అవడంతో పాటు బాలయ్య కెరీర్ లోనే అదిరిపోయే కలెక్షన్లతో దూసుకుపోతుంది. రీసెంట్ గా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ ను హైదరాబాద్‌లో ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలో ఈ సినిమా యూనిట్ తో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో పాటు టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ ఈ వేడుకలో […]

ఏఎన్నార్‌కు తెలియ‌కుండా అమ‌ల‌కు, నాగార్జున‌కు పెళ్లి చేసిన టాప్ ప్రొడ్యుస‌ర్‌…!

తెలుగు చిత్ర పరిశ్రమంలో అక్కినేని ఫ్యామిలీకి ఎంతో ప్రత్యేకత ఉంది. అలాంటి ప్రత్యేకమైన గౌరవాన్ని తెచ్చిపెట్టిన అక్కినేని నాగేశ్వరరావు.. ఆయన తర్వాత వారసుడిగా ఆయన తనయుడు నాగార్జును చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. నాగార్జున కెరీర్ బిగినింగ్ లో ఎన్నో అవమానాలకు గురయ్యాడు. నాగ్‌ కు సినిమాలలోకి రాకముందే రామానాయుడు కుమార్తె దగ్గుబాటి లక్ష్మీ తో వివాహమైంది. ఆ తర్వాత విక్రమ్ సినిమాతో తెలుగులో హీరోగా పరిచయమయ్యాడు నాగార్జున. మొదటి సినిమాతోనే హిట్‌ అందుకున్న నాగార్జున […]

నాగార్జున- బాలకృష్ణ మల్టీస్టారర్ ఆగిపోవడానికి కారణం అదేనా..!

ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. ఆ హీరోలు కలిసి నటిస్తున్నారంటే అభిమానులకు పండగే. తెలుగు చిత్ర పరిశ్రమకు రెండు కళ్ళుగా భావించే నటరత్న ఎన్టీఆర్ మరియు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు.. ఈ ఇద్దరు అగ్ర హీరోలు ఎన్నో సినిమాలలో కలిసి నటించారు. ఈ ఇద్దరు దాదాపు 15 సినిమాలకు పైగా కలిసి నటించారు. వీరి నట వారసులుగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున- బాలకృష్ణ నాలుగు […]

ఎన్టీఆర్‌కు బ్రదర్ అన్నమాట నేర్పింది ఎవరో తెలుసా..!

తెలుగు నాట బ్రదర్ అన్న పిలుపు వినగానే మనకు గుర్తుకు వచ్చే వ్యక్తి నటరత్న ఎన్టీఆర్. బ్రదర్ అన్న మాటను ఎన్టీఆర్- ఏఎన్ఆర్ ఎక్కువగా పిచుకోవడం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో బాగా ప్రసిద్ధికెక్కింది. ఈ మాట వినగానే మనకు ఎన్టీఆర్ గుర్తుకు రావడానికి ముఖ్య కారణం.. ఆయన తనకు ఎవరు పరిచయమైనా వారిలో నూటికి 90 శాతం మందిని బ్రదర్ అనే పిలుస్తారు. దీనివలన బ్రదర్ అనగానే స్వర్గీయ ఎన్టీఆర్ గుర్తుకు రాకమానరు. ఈ క్రమంలోనే […]

టాలీవుడ్ లోనే ఎక్కువ రోజులు.. ఆడిన టాప్ 10 సినిమాలు ఇవే..!

ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా మూడు రోజుల ఆడటం అంటే చాలా పెద్ద విషయమే.. అలాంటిది సినిమా 100 రోజుల పైన ఆడటం అంటే ఎంతో కష్టమైనే చెప్పాలి.. కానీ మన తెలుగు లో 50 రోజులు 100 రోజులు 150 రోజులు 1000 రోజులకి పైగా ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి.. ప్రస్తుత ఓటీటీ కాలంలో సినిమాల పరిస్థితి చాలా దారుణంగా ఉంది.. ఇప్పుడు సినిమా టికెట్ల రేట్లు పెరగటం వల్ల ఇన్ని కోట్ల కలెక్షన్ రాబ‌ట్టింద‌ని […]

ఎన్ని తరాలు మారినా… వన్నె తగ్గని సినిమాలు ఇవే ..!

ఎన్ని తరాలు మారిన పాత సినిమాలు కు ఉన్న క్రేజ్ మామూలుగా ఉండదు.. ఆ సినిమాలలో చూపించినట్టు ప్రేమ- ఆప్యాయతలు- అనురాగాలు ఈతరంలో వచ్చే సినిమాలో మనం చూడలేకపోతున్నాం. ఇప్పుడు వచ్చే సినిమాలలో అవి చూపించడం వారికి చేతకాదు… ఏమైనా డాన్స్ చేసామా, ఫైట్లు చేసామా, రెండు డైలాగులు చెప్పామా ఇది ఈ తరం నటన.     అప్పట్లో ఉన్న నటన ఈ తరానికి రాదు.. వారికి అది చేతకాదు అనేది నిజం. మన పాత […]