త్రిషకు మద్దతుగా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి… వైరల్ గా మారిన పోస్ట్…!!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిష మనందరికీ సుపరిచితమే. తాజాగా ” లియో ” సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ ని అందుకుంది ఈ బ్యూటీ. ఇక త్రిషపై తమిళ్ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారాన్ని లేపుతున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ నటుడు చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు స్పందించి.. తీవ్రంగా మండిపడ్డారు. ఒక స్టార్ హీరోయిన్ గురించి ఇలా మాట్లాడటం సరైనది కాదంటూ […]

నాని ఫ్యాన్స్‌ కి గుడ్ న్యూస్: హాయ్ నాన్న ట్రైలర్ వచ్చేది అప్పుడేనట..!!

నాచురల్ స్టార్ నాని ఇటీవల హీరోగా నటించిన మూవీ ‘ హాయ్ నాన్న’. మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్గా, బేబీ కియారా కీలక పాత్రలో నటించిన ఈ మూవీని కొత్త దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్నాడు. డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల, చెరుకూరి వెంకట మోహన్, మూర్తి కేఎస్ సంయుక్తంగా వైరా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. తండ్రి కూతురు అనుబంధంతో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక విడుదల […]

బిగ్ బాస్ హౌస్ లో సెన్సేష‌న్‌గా మారిన కంటెస్టెంట్ ప్రెగ్నెన్సీ… అతని మీదే అనుమానం.. తీవ్రమైన చర్యలు తీసుకోవాలంటున్న ప్రేక్షకులు…!!

ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ షో పేరే వినబడుతుంది. కొంతమంది సెలబ్రిటీలను ఒక హౌస్ లో 100 రోజుల పాటు ఉంచి వారితో రకరకాల ఆటలు ఆడిస్తూ.. వారిలోనే ఎలిమినేషన్లు చేసి బయటకు పంపించడం లాంటివి చేస్తూ.. రోజురోజుకి టిఆర్పి రేటింగ్ పెంచుకుంటుంది బిగ్ బాస్. ఈ క్రమంలోనే ఈ షో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రారంభమైంది. ఈ షో స్టార్టింగ్ లో సెలబ్రిటీలతో నడిపినప్పటికి.. అనంతరం సామాన్యులను, పెళ్లయిన జంటలను […]

నేడు అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ పుట్టినరోజు… అలాంటి ఫోటోలను షేర్ చేసిన బన్నీ…!!

అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మనందరికీ సుపరిచితమే. ఈ చిన్నారి ” శాకుంతలం ” సినిమాతో వెండితెరకు పరిచయం అయింది. చిన్నప్పటి భరతుడిగా కనిపించి తన క్యూట్ క్యూట్ మాటలతో ప్రేక్షకులని ఆకట్టుకుంది. సమంతా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన.. అర్హ నటనకు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. ఇక అర్హ మరోసారి ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ” దేవర ” సినిమాలో కూడా […]

” మీకు నచ్చిన వాళ్ళనే విన్నర్ చేసుకోండి.. ఇక ఓటింగ్ ఎందుకు “… బిగ్ బాస్ పై ఫైర్ అయిన ఆట సందీప్…!!

బిగ్ బాస్ 7 ఎంత రసోవత్త‌రంగా సాగుతుందో మనందరికీ తెలిసిందే. 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి దిగ్విజయంగా అడుగుపెట్టారు హౌస్ మేట్స్. అయితే 11వ వారం అంటే ఆదివారం హౌస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కావాలి. కానీ అనుకోని రీతిలో నిన్న నో ఎలిమినేషన్ అయ్యింది. అంటే ప్రిన్స్ యావర్ తన ఎఎవిక్షన్ పాస్ తిరిగి ఇచ్చేసిన కారణంగా… గత 11వ వారం ఎలిమినేషన్ ఆపేసినట్లు నాగార్జున ప్రకటించాడు. దీనిపై నెట్టింట విమర్శలు సైతం […]

” ఆదికేశవ ” సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నాగవంశీ…!!

మెగా యంగ్ హీరో వైష్ణవ్ తేజ్ మనందరికీ సుపరిచితమే. ఈయన టాలీవుడ్ లోనే ఓ సెన్సేషన్ డబ్ల్యూ తో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ లేటెస్ట్ మూవీ ” ఆదికేశవ “. ఇక ఈ సినిమా ఓ మాస్ యాక్షన్ డ్రామాగా రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ సైతం విడుదల చేశారు మేకర్స్. ఇక ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్న నాగవంశీ లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈయన మాట్లాడుతూ…” ఈ […]

” పుష్ప 2 ” చిత్ర బృందానికి భారీ షాక్… ఆ సీన్ ని లీక్ చేసిన DSP…!!

పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గా ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు సైతం పొందాడు. ఈ సినిమా ప్రకటన సమయంలో సుకుమార్ కు పాన్ ఇండియా ఆలోచన లేదు. షూటింగ్ స్టార్ట్ అయ్యాక రెండు భాగాలుగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. కేవలం బాలీవుడ్ లోనే ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. మొత్తంగా పుష్ప రూ. […]

ఇన్నర్ లేకుండా ఫోటోలకు ఫోజులిస్తూ కుర్రాలని పిచ్చెక్కించిన మిల్కీ బ్యూటీ(వీడియో)…!!

హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తెలుగులో దాదాపు అందరు స్టార్స్ తో జతకట్టి నటించిన ఈ ముద్దుగుమ్మ.. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ అనేక భాషల్లో సినిమాలు చేస్తుంది.   ఇక ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా పింక్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించిన ఈ బ్యూటీ.. ఎద‌ అందాలు […]

ఆ పార్ట్ చూపిస్తూ రాత్రి పూట ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి….!!

అమెరికాలో కెరీర్ ప్రారంభించిన మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా పలు సినిమాలలో నటించింది. అనేక సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ బ్యూటీ కి తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కొన్నేళ్ల పాటు బుల్లితెర షోలలో హోస్ట్ గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం ఈమె ” అగ్ని నక్షత్రం” అనే టైటిల్తో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ […]