ఎవిక్షన్ పాస్ సొంతం చేసుకున్న రైతుబిడ్డ..‌ ఇక ఆమెకి మూడిందిగా…!!

బిగ్ బాస్ షోలో అడుగుపెట్టి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ మరో సూపర్ పవర్ పొందాడు. శివాజీ గ్యాంగ్‌లో ఒకడిగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సైతం సంపాదించుకున్నాడు. ప్రతి గేమ్ లోనూ తన సత్తా చాటుతూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ వారం కూడా ఓ కీలకమైన పోటీలో గెలిచాడు. రైతు బిడ్డ గెలవడంతో ఓ లేడీ కంటెస్టెంట్ కి శాపం అయ్యేలా ఉంది అంటూ టాక్‌. ఇంతకీ అసలు ఏం జరిగింది? […]

ఆ రికార్డుని సొంతం చేసుకున్న సూర్య… మరెవ్వరు దాన్ని టచ్ చేయలేరుగా…!!!

సూర్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. కోలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు సూర్య. తమిళ్ సినిమాలను తెలుగులో విడుదల చేసి భారీ విజయాలను సైతం అందుకున్నాడు. ప్రస్తుతం సూర్య కెరీర్‌లోనే మోస్ట్ అవెయిటేడ్ సినిమాగా రూపొందుతుంది ” కంగువా “. శివ దర్శకత్వంలో దిశా పఠాని హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ సరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాపై సూర్య అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్‌లో […]

అల్లు అర్జున్ లో ఆ మార్పును గమనించారా.. దానికి కారణం వాళ్లేనట..?!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ చివరిగా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ కు కోట్లాదిమంది ప్రశంసలు అందాయి. ఇండస్ట్రీలో ఏ హీరో అయినా ఎదుగుతున్నాడు అంటే పాజిటివ్ తో పాటు ఆ హీరోకు నెగిటివిటీ కూడా బాగానే ఉంటుంది. ఇలా పుష్పా సినిమా రిలీజ్ అయిన తర్వాత అల్లు అర్జున్ పై విపరీతమైన ట్రోలింగ్ పెరిగిపోయింది. […]

నటి స్వాతి దీక్షిత్ పై కేసు నమోదు.. రూ.30 కోట్ల ఇల్లు కబ్జా చేసిందంటూ..!!

టాలీవుడ్‌లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది స్వాతి దీక్షిత్. ఈ సినిమాలో హీరోయిన్స్ స్నేహితురాలు పాత్రలో మెప్పించింది. తర్వాత 2012లో తోర్‌నామ్‌ అనే బెంగాలీ మూవీలో హీరోయిన్గా మొదటిసారి నటించింది. ఇక తెలుగులో దెయ్యం, జిలాని, గమ్మత్తు లాంటి సినిమాల్లో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 4లో కంటిన్యూస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి పాపులారిటి ద‌క్కించుకుంది. బయటకు వచ్చాక ఆమె ఎక్కడా కనిపించలేదు.   అయితే ఇటీవల స్వాతి దీక్షిత్ పై జూబ్లీహిల్స్ […]

పెళ్లి విషయంలో సమంత సంచలన నిర్ణయం.. తల్లి కావాలన్న కోరిక అలా తీర్చుకుంటుందట..?!

సౌత్ ఇండియన్ స్టార్ బ్యూటీగా క్రేజ్‌ను సంపాదించుకుంది సమంత. టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. వయసు పెరుగుతున్న కొద్ది సినిమాల్లో క్రేజ్ ను కూడా మరింతగా పెంచుకుంటూ లైఫ్ లో దూసుకుపోతుంది. సినీ కెరీర్‌లో మంచి సక్సెస్‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ పర్సనల్ జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకుల‌కు లోనఅయ్యింది. భ‌ర్త చైత‌న్య‌తో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడాకులు తీసుకోవడం.. నిందలు, […]

కొబ్బరి పీచుతో ఇన్ని ప్రయోజనాల.. అవేంటో తెలిస్తే ఎప్పుడు పడేయరు.. !!

కొబ్బరి ఉపయోగాలు, ఆరోగ్య ప్రయోజనాలు చాలా మందికి తెలుసు. ఇక సౌత్ సైడ్ లో కూర‌లలో, స్వీట్స్ , స్నాక్స్‌లో కూడా కొబ్బరిని బాగా వాడుతూ ఉంటారు. కొబ్బరి శ‌రీర‌ ఆరోగ్యానికి కాక.. చర్మ ఆరోగ్యానికి కూడా జుట్టు హెల్దిగా ఉండటానికి కూడా సహాయపడుతుంది. అయితే కొబ్బరి పీచుతో కూడా ప్రయోజనాలు ఉంటాయని చాలామందికి తెలియదు. ఇది పనికి రాదు అని పరిగణిస్తారు. చాలామంది పడేస్తుంటారు. మరి కొంతమంది పొయ్య మంట వేయ‌టానికి వాడ‌తారు. అయితే దీనివల్ల […]

నేను ఇప్పటివరకు పోగొట్టుకున్న జ్యూలరీ తో ఓ ఇల్లు కట్టొచ్చు.. మెగా డాటర్ కామెంట్స్ వైరల్‌..

మెగా డాటర్ నిహారికకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో యాంకర్ గా హీరోయిన్ గా ప్రొడ్యూసర్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు సినిమాలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉంది. మొదట బుల్లితెరపై హోస్ట్‌గా వ్యవహరించిన ఈ బ్యూటీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. తర్వాత హీరోయిన్ అవకాశాన్ని దక్కించుకొని పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆ సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో కుటుంబ సభ్యుల సమక్షంలో జొన్నలగడ్డ వెంకట […]

బ్లాక్ ట్రెండీ వేర్‌లో టెంప్టింగ్ ఫోజులిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా.. ఆ టాటూ మీనింగ్ ఏంటంటే..?!

పైన ఫోటోలో ఉన్న ఈ అమ్మాయి ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది. హాలీవుడ్ వైపు కూడా అడుగులు వేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవ‌రో గుర్తుప‌ట్టారా.. ఓ సౌత్ స్టార్ హీరో వారసురాలుగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన నటనతో విమర్శకులతో ప్రశంసలు అందుకుంది. అందం, అభినాయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. హీరోయిన్ గానే కాకుండా సింగర్, డాన్సర్ గాను కూడా తన టాలెంట్ను చూపించి మల్టీ […]

గ్లామర్ షో హద్దులు చెరుపేసిన గూడచారి 2 బ్యూటీ.. మొత్తం విప్పిచూపిస్తూన బ‌నిత‌.. ఫిక్స్ వైరల్..

ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేషు గూడచారి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది బనిత సంధు. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 2018లో రిలీజ్ అయిన గూడచారి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 రూపొందుతుంది. యంగ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఎస్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చేయడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గూడచారి […]