గ్లామర్ షో హద్దులు చెరుపేసిన గూడచారి 2 బ్యూటీ.. మొత్తం విప్పిచూపిస్తూన బ‌నిత‌.. ఫిక్స్ వైరల్..

ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేషు గూడచారి 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బంపర్ ఆఫర్ కొట్టేసింది బనిత సంధు. ఇటీవల దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. 2018లో రిలీజ్ అయిన గూడచారి సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా గూఢచారి 2 రూపొందుతుంది. యంగ్ డైరెక్టర్ వినయ్ కుమార్ ఎస్ రూపొందిస్తున్న ఈ మూవీ వచ్చేయడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. గూడచారి 2 సినిమాలో బనిత సందు హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. బనిత సింధు టాలీవుడ్ లో నటిస్తున్న మొదటి సినిమా ఇదే. వేల్స్ దేశానికి చెందిన మోడల్ అండ్ యాక్ట్రెస్ బ్రిటిష్ ఇండియన్ పేరెంట్స్ కి ఆమె జన్మించింది.

Banita Sandhu Photos | Latest Pictures of Banita Sandhu | Banita Sandhu:  Exclusive & Viral Photo Galleries & Images | India.com PhotoGallery

యాక్టర్ గా మంచి సక్సెస్ అందుకోవాలని ఆలోచనతో బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమా అక్టోబర్ 2018 న రిలీజ్ అయింది. అదేవిధంగా బనిత సింధు తమిళ్ అర్జున్ రెడ్డి వర్షన్‌లో కూడా నటించింది. అదేవిధంగా కోలీవుడ్ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ హీరోగా పరిచయమైన‌ మూవీ ఆదిత్య వర్మ. ఈ సినిమాలో కూడా బ‌నిత హీరోయిన్గా నటించింది. బ్లాక్ బ‌స్టర్ అర్జున్ రెడ్డి సినిమాకి ఇది రీమేక్ అయితే ఈ సినిమా ఊహించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో ఆమెకు మంచి గుర్తింపు రాలేదు. ప్రస్తుతం హిందీలో రెండు సినిమాల్లో నటిస్తుంది.

Banita Sandhu : r/SexiestLeagueIndia2

మదర్ థెరిస్సా అండ్ మీ, డిటెక్టివ్ షెర్డీల్.. ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. తాజాగా గూడాఛారి 2 సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ముద్దుగుమ్మ. వరస సినిమా ఆఫర్లను అందుకుంటుంది. ఇక విజయాలతో మంచి క్రేజ్ లో దూసుకుపోతున్న అడవి శేషు నటిస్తున్న గూడచారి 2 భారీ బడ్జెట్ లో రూపొందుతుంది. ఇక ఈ సినిమాలో అవకాశాన్ని కొట్టేసిన ఈ బ్యూటీ బోల్డ్ ఫోటోషూట్లకు కెరప్ అడ్రస్ గా నిలిచింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఏడు లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు. బ‌నిత సందు గూడచారి 2 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా ఈమె బోల్డ్ ఫోటోషూట్స్ వైరల్ గా మారాయి.