పాన్ ఇండియా హీరో ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ సినిమా విడుదలవుతుంది అనగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఇక ఇందులో ఒకటి ” సలార్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా […]
Author: Editor
నయన్ మూవీ రీమేక్ చేయబోతున్న జబర్దస్త్ యాంకర్ అనసూయా.. అంత భారం మోయగలదా..!!
అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకి పరిచయం అయ్యి… ప్రస్తుతం వెండితెరపై అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఒంపు సొంపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయబోతుందట. అదికూడా తమిళంలో నయనతార హీరోయిన్గా నటించిన మూవీని.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చి.. అనసూయ ఆ సినిమా చెయ్యబోతుందట. […]
” గుంటూరు కారం ” సాంగ్ షూట్ లీక్… సినిమా మొత్తం లీక్ చేసేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ ఫైర్…!!
సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ తాజాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ” గుంటూరు కారం ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీబిజీగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల మేకర్స్ మూవీ లోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో 24 గంటలలోనే 10 మిలియన్ వ్యూస్తో దూసుకుపోయింది. […]
సీనియర్ జర్నలిస్ట్ని అలా చేయబోయిన సల్మాన్ ఖాన్.. ఇదెక్కడ దారుణంరా బాబు…!!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అనేక సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన పని కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 54వ అడిషన్ లో సల్మాన్ పాల్గొన్నారు. నవంబర్ 21, 2023 మంగళవారం సాయంత్రం ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘనంగా కనిపించాడు. ఈ కార్యక్రమంలో..సల్మాన్ […]
ఆ తెలుగు స్టార్హీరో నన్ను రూమ్ కి రమ్మన్నాడంటూ ఆరోపణలు చేసిన తమిళ సీనియర్ యాక్టర్ విచిత్ర..
గతంలో పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది విచిత్ర. టాలీవుడ్కు దూరమైన ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీలో యాక్టర్ గా చాలా సినిమాలో నటించింది. ఇక తాజాగా తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా నవంబర్ 21న జరిగిన ఎపిసోడ్ లో తన జీవితంలో మలుపు తిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడగగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. నటి విచిత్ర […]
ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాన్స్ చేస్తూ కాలుజారి పడిపోయిన బాలీవుడ్ హీరో… వీడియో వైరల్…!!
షాహిద్ కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా. పలు బాలీవుడ్ సాంగ్స్ లో తన డ్యాన్స్ మూమెంట్స్ తో.. తన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకే తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా… అవార్డ్స్ ఫంక్షన్ లో ఇచ్చారు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు కూడా. అయితే ఎండింగ్లో స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. కానీ దీన్ని స్పోర్టివ్ గా […]
రష్మితో పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుధీర్… ఇదెక్కడ డేర్ రా బాబు…!!
బుల్లితెర రియల్ జోడి సుడిగాలి సుదీర్, రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై ఎంతమంది జంటలు క్యూ కట్టినప్పటికీ… ఈ జంటకు మాత్రం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్, కెమిస్ట్రీ ఎంతో బాగుంటుంది. దీంతో వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అయితే.. రష్మీ, సుధీర్ ప్రేమ గురించి అడిగితే మాత్రం అది స్క్రీన్ వరకే అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి ప్రేమ, […]
విజయ్ ” ఫ్యామిలీ స్టార్ ” రిలీజ్ పై స్ట్రాంగ్ బజ్… మామూలుగా లేదుగా…!!
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మనందరికీ సుపరిచితమే. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్న ఈయన…” అర్జున్ రెడ్డి ” సినిమాతో రౌడీ హీరోగా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇక తాజాగా విజయ్ హీరోగా సమంత హీరోయిన్ గా ” ఖుషి ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ విజయాన్ని అందుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ నటిస్తున్న మూవీ ” ఫ్యామిలీ స్టార్ “. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుండగా ఈ […]
16 ఏళ్ళ నాటి తండ్రి కల నెరవేర్చిన రామ్ చరణ్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఇంతకీ అదేంటంటే.. ?
మెగాస్టార్ చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే తనయుడు రామ్చరణ్ మాత్రం తండ్రి సినీ బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన.. తనదైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. నటనల్లో తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామ్చరణ్.. గ్లోబల్ స్టార్ గా కూడా మారి.. పాన్ ఇండియా లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. చిరుత సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మగధీరతో సూపర్ హిట్ తన […]









