మరోసారి పవర్ఫుల్ మాస్ స్టోరీలో రవితేజ.. భారీగా ప్లాన్ చేసిన గోపీచంద్..

మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల టైగర్ నాగేశ్వర్ రావు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. స్టువ‌ర్ట్‌పురం గజదొంగ టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. ఈ మూవీ తర్వాత ఈగల్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినా పోస్టర్, టీజర్ ప్రేక్షకులలో మంచి హైప్‌ తెచ్చిపెట్టాయి. అనుపమ హీరోయిన్గా, డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో రూపొందుతున్న ఈ […]

‘ నా ఏజ్ వాళ్లంతా గర్ల్ ఫ్రెండ్స్ తో లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే నేను మాత్రం ఇలా ‘.. అల్లు శిరీష్ ఇన్స్టా పోస్ట్ వైరల్..

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా.. అల్లు అర్జున్ తమ్ముడు గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడు అల్లు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరో కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే వరుస‌ సినిమాల్లో నటిస్తున్న ఒక్క మంచి బ్లాక్ బాస్టర్ హిట్ కూడా పడకపోవడంతో నటన పరంగా పలు విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక చివరిగా ఊర్వశివ […]

ఎన్టీఆర్ – కె.విశ్వనాథ్ మధ్యన అంత పెద్ద గొడవ జరిగిందా..? ఏకంగా 14 ఏళ్లు మాట్లాడుకోలేదా..?!

లెజెండ్రీ డైరెక్టర్ కే‌. విశ్వనాథ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఫిబ్రవరి 2వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన మరణించిన తరువాత ఎంతోమంది విశ్వనాథ్ గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఈయనకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే విశ్వనాథ్ కి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన గొడవ కారణంగా వీరిద్దరికీ 14 సంవత్సరాల పాటు మాటలు లేవని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ […]

ఆ సినిమా విషయంలో ఎన్టీఆర్ కోరిక తీరలేదా… పాపం అన్ని సమస్యలు ఈయనకే వచ్చాయి గా…!!

సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎలాంటి పాత్ర పోషించిన ఆ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేసిన నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. విప్లవం యోధుడు అల్లూరి సీతారామరాజు కథను సినిమాగా నిర్మించాలని ఎన్టీఆర్ భావించారు. ఇక ఈయన తోడు దొంగలు సినిమా అనంతరం అల్లూరి సీతారామరాజు సినిమాలో నటించాల్సి ఉంది. కానీ అప్పటికే జయసింహ సినిమాను ప్రకటించి ఉండడంతో ఎన్టీఆర్ నిర్ణయం మారింది. ఇక జై సింహ […]

సీనియర్ ఎన్టీఆర్ క్రియేట్ చేసిన ఆ రికార్డ్ బ్రేక్ అవ్వడం కష్టమేనా…!!

సీనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఏ పాత్రలో నటించిన ప్రశంసలు దక్కాయే తప్ప విమర్శలు ఎప్పుడు వ్యక్తం కాలేదు. దర్శకులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అతికొద్ది మంది హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. వెండితెరకు సార్వభౌముడైన సీనియర్ ఎన్టీఆర్ ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచి సంచలన విజయాలను సొంతం చేసుకున్నారు. ఈయనకి కథ నచ్చితే కొన్ని సినిమాలలో డీ గ్లామర్ రోల్స్ లో నటించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇక ఆకలి విలువ […]

చంద్రమోహన్ బాలసుబ్రమణ్యం మధ్య ఉన్న లింక్ అదేనా.. ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీకి పరిచయమైన చంద్రమోహన్ అనంతరం క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా స్టార్ హీరోయిన్లకు తండ్రిగా నటించి చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందిన ఈయన.. అనారోగ్య సమస్యతో ఇటీవలే కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక కే. విశ్వనాథ్, చంద్రమోహన్ మధ్య ఉన్న బంధం గురించి తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. గాన గాంధర్వుడు సంగీత దర్శకుడు ఎస్పీ […]

చీర క‌ట్టులో నాభి అందాలు చూపిస్తున్న వ‌యారాలు వ‌ల‌క‌బోస్తున్న అరియానా.. మ‌రీ లావుగా క‌నిపిస్తుందే..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలుషోలకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ తో ముక్కు అవినాష్ తో ఏర్పడిన పరిచయంతో పలు కామెడీ షోలలో కూడా మెప్పించింది. బేబీ సీజన్ 4,5లతో టీవీ ఆడియన్స్‌ను మెప్పించింది. తర్వాత బీబీ కేఫ్, బీబీ జోడి వంటి షోలకు హోస్ట్గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం సన్నిలియోన్ జడ్జ్ గా రన్ అవుతున్న […]

ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి ఆ స్టార్ డైరెక్టర్ భార్య కారణమా.. ఆ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా..?

పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్ లిస్టులో మిర్చి మూవీ కూడా ఒకటి. కొరటాల శివ డైరెక్షన్లో రూపొందిన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రభాస్ మిర్చి సినిమాలో నటించడానికి స్టార్ డైరెక్టర్ భార్య ప్రధాన కారణం అంటూ న్యూస్ వినిపిస్తుంది. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు? ఆమె ఈ సినిమాలో ప్రభాస్ నటించడానికి ఎలా కారణమైందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ మిర్చి సినిమాలో నటించ‌డానికి […]

రాహుల్ – రతిక ప్రేమాయణం గురించి చెప్పిన సింగర్ దామిని.. గేమ్ స్ట్రాటజీ అంటూ సెన్సేషనల్ కామెంట్స్.

బిగ్‌బాస్‌ సీజన్ 7 లో రతిక రోజ్, దామిని కంటెస్టెంట్లుగా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక దామిని మూడో వారం ఎలిమినేట్ కాగా.. రతిక నాలుగోవ హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మళ్ళీ రీఎంట్రీ తో హౌస్ లో అడుగు పెట్టింది. అయితే సింగర్ దామినికి.. రాహుల్ సిప్లిగంజ్ మంచి ఫ్రెండ్ కావడంతో రతిక – రాహుల్ లవ్ మ్యాటర్ పై కొన్ని కీలక విషయాలను వివరించింది దామిని. బిగ్‌బాస్ 7లో అత్యంత నెగెటివిటీ మూటగట్టుకున్న కంటెస్టెంట్లలో […]