చీర క‌ట్టులో నాభి అందాలు చూపిస్తున్న వ‌యారాలు వ‌ల‌క‌బోస్తున్న అరియానా.. మ‌రీ లావుగా క‌నిపిస్తుందే..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలుషోలకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ తో ముక్కు అవినాష్ తో ఏర్పడిన పరిచయంతో పలు కామెడీ షోలలో కూడా మెప్పించింది. బేబీ సీజన్ 4,5లతో టీవీ ఆడియన్స్‌ను మెప్పించింది. తర్వాత బీబీ కేఫ్, బీబీ జోడి వంటి షోలకు హోస్ట్గా వ్యవహరించింది.

ఇక ప్రస్తుతం సన్నిలియోన్ జడ్జ్ గా రన్ అవుతున్న తెలుగు మీడియం ఇస్కూల్ షోలో బిజీగా గడుపుతుంది. ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుల్లితెరపై మంచి అవకాశాలు అందుకుంటూ బిజీగా గడుపుతుంది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో, తనకు సంబంధించిన అప్డేట్లతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంటుంది. వరుసగా ఫోటోషూట్లతో నయా లుక్ లో వీడియోలను కూడా షేర్ చేసుకుంటూ చూపరులను ఆకట్టుకుంటుంది. ఇక తాజాగా చీర కట్టులో అందానికి మెరుపులు దిద్దినట్లుగా మెరిసింది.

వయ్యారాలు వలకబోస్తూ నాభి అందాలు చూపించి చూపించకుండా కుర్రాళ‌ను ఉకిరిబికిరి చేస్తుంది. ఇక గతంతో పోలిస్తే అరియానా కాస్త బొద్దుగా మారింది. అయినా గ్లామర్ విషయంలో మాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతుంది. తన ఒంటికి సెట్ అయ్యే బట్టలనే వేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇటీవల చీరకట్టులో మెరిసిన ఈ ముద్దుగుమ్మ పింక్ ప్రింటెడ్ సారీ, బ్లూ ఫుల్ స్లీవ్ బ్లౌస్ లో సాంప్రదాయ బద్ధంగా కనిపించింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.