చీర క‌ట్టులో నాభి అందాలు చూపిస్తున్న వ‌యారాలు వ‌ల‌క‌బోస్తున్న అరియానా.. మ‌రీ లావుగా క‌నిపిస్తుందే..

టాలీవుడ్ యంగ్ బ్యూటీ అరియానా గ్లోరీకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు బిగ్‌బాస్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పలుషోలకు హోస్టింగ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ తో ముక్కు అవినాష్ తో ఏర్పడిన పరిచయంతో పలు కామెడీ షోలలో కూడా మెప్పించింది. బేబీ సీజన్ 4,5లతో టీవీ ఆడియన్స్‌ను మెప్పించింది. తర్వాత బీబీ కేఫ్, బీబీ జోడి వంటి షోలకు హోస్ట్గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం సన్నిలియోన్ జడ్జ్ గా రన్ అవుతున్న […]