సోంపు గింజలను మనం తరచూ భోజనం చేశాక నోట్లో వేసుకుంటూ ఉంటాము. ఈ సోంపు గింజలు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సోంపు గింజలను తినడం వల్ల కడుపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలను నివారించడంలో బాగా సహాయ పడతాయి. 2. ఇది తింటే కొలెస్ట్రాల్ స్థాయి పెరగదు. తద్వారా భోజనం చేశాక 30 నిమిషాల తర్వాత ఒక చెంచా సోంపు తినడం మంచిది. 3. రుతుక్రమం సక్రమంగా ఉండేందుకు సోంపు బాగా సహాయపడుతుంది. […]
Author: Editor
సినిమాలతో పాటు అలా కూడా డబ్బులు సంపాదిస్తున్న శ్రీలీలా.. ఏం చేస్తుందంటే..?
టాలీవుడ్ మోస్ట్ బిజియస్ట్ యంగ్ బ్యూటీ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీలీల. పెళ్లిసందడి లాంటి చిన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. మొదటి సినిమాతో ఊహించిన రేంజ్లో సక్సెస్ అందుకోకపోయినా.. తరువాత రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి తన సత్తా చాటుకుంది. డ్యాన్స్, నటనతోను కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ వరస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ఇటీవల బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న శ్రీ […]
రవితేజ స్టార్ హీరోగా ఎదగడానికి ఆ హీరోనే కారణమా..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ మహారాజ్ రవితేజ గురించి తెలియని వారు ఉండరు. ఇండస్ట్రీలో ఇప్పటికే స్టార్ హీరోగా కొనసాగుతున్న రవితేజ ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూనే తన సత్తా చాటుకుని హీరోగా అవకాశాలను అందుకున్నాడు. ఇక రవితేజ కెరీర్ను మలుపు తిప్పిన సినిమాల్లో అమ్మానాన్న ఓ తమిళమ్మాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆ ఏడాది భారీ కలెక్షన్ సొంతం […]
చలికాలంలో పసి పిల్లలను తప్పనిసరిగా ఇలా చూసుకోవాలి…!!
శీతాకాలంలో పసి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే లేనిపోని అనారోగ్యాలు వచ్చే సమస్యలు ఉన్నాయి. పెద్దవారికి ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ.. పసిపిల్లలకి ఎక్కువగా ఉండకపోవడం కారణంగా వారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్నపిల్లలకు చలికాలంలో వేడిగా ఉండేల చూసుకోవాలి. పిల్లలను బయటకి తీసుకువెళ్లకపోవడమే మంచిది. తప్పదంటే మధ్యాహ్నం సమయంలో తీసుకెళ్లడం మంచిది. ప్రయాణ సమయంలో పిల్లలకు చలి తగలకుండా చూసుకోవాలి. చిన్నారులకు గోరు వెచ్చని నీటితో స్నానం చేయించాలి. చర్మం పొడిబారి పోకుండా […]
వైష్ణవి చైతన్య బెడ్ రూమ్ వీడియో అడిగిన జబర్దస్త్ కమెడియన్.. ఫైర్ అవుతున్న నెటిజన్స్..
బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షోకి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. ఈషో ద్వారా ఎంతో మంది స్టార్ కమెడియన్స్ గా పాపులారిటీ దక్కించుకున్నారు. ఇక ఈ షో అట్రాక్షన్ కోసం జనాలను ఆకర్షించడానికి ఎప్పటికప్పుడు కంటెస్టెంట్లకు మధ్య కాంట్రవర్సీ, లవ్ ట్రాక్లు ఇలా ఏదో ఒక క్లిప్ ను కట్ చేసి ప్రేక్షకులకు షోపై హైప్ పెంచడానికి చూస్తూ ఉంటారు. ఇక ఇటీవల ఎక్స్ట్రా […]
అందంగా లేని అమ్మాయిని హీరోయిన్గా ఎలా తీసుకున్నారు..? అదిరిపోయే రిప్లై ఇచ్చిన డైరెక్టర్..!!
తాజాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తరకెక్కిన మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిమిషా సజయాన్ హీరోయిన్గా మెప్పించింది. ఇక ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసుళను రాబట్టింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా […]
” కచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోపోతే ఈ మగవాళ్లు అస్సలు భయపడరు ” .. మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్..!!
స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మాన్సూర్ ఆలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ” లియో ” సినిమాలో త్రిష తో కలిసి నటించిన మన్సూర్.. ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తను ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించానని.. అలాగే ” లియో ” కథ చెప్పగానే త్రిష తో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని.. భావించానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో […]
‘ హాయ్ నాన్న ‘ మూవీ కోసం అదిరిపోయే స్కెచ్ వేసిన నాని.. ‘ దసరా ‘ సక్సెస్ కంటిన్యూ అవుతుందా..
నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. సీజన్ ఏదైనా కూడా క్యాష్ చేసుకోవడంలో ముందుంటున్నాడు నాచురల్ స్టార్. ఇక నాని చివరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడైతే ఎలక్షన్ హీట్ ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజకీయ పద్ధతిలోనే ఆయన ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇప్పటికే చంకీలాఅంగిలేసి పాట రూరల్ టౌన్ సిటీస్ అని తేడా లేకుండా మారుమోగిపోతూనే […]
అట్లీ దర్శకత్వంలో తెలుగు సినిమా… పక్క బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్…!!
షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన ” జవాన్ ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అట్లీ పేరు బాలీవుడ్ పరిశ్రమలో మారుమోగిపోయింది. ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక రీసెంట్గా చిత్ర నిర్మాణంలో తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ.. అట్లీ తన ” ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్ ” బ్యానర్లో నాలుగు సినిమాలను నిర్మించనున్నట్లు ఈయన […]









