ఆ పార్ట్ చూపిస్తూ రాత్రి పూట ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి….!!

అమెరికాలో కెరీర్ ప్రారంభించిన మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి.. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్‌గా పలు సినిమాలలో నటించింది. అనేక సినిమాలలో ముఖ్య పాత్రలు పోషించిన ఈ బ్యూటీ కి తరువాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కొన్నేళ్ల పాటు బుల్లితెర షోలలో హోస్ట్ గా వ్యవహరించింది. ఇక ప్రస్తుతం ఈమె ” అగ్ని నక్షత్రం” అనే టైటిల్తో తెరకెక్కబోతున్న సినిమాలో నటిస్తుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉంటూ తన అంద, చందాలని ఆరబోస్తూ ఉంటుంది. ముంబై హీరోయిన్స్ రేంజిలో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తే.. మోహన్ బాబు ఫ్యాన్స్ కొంతకాలం క్రితం మండిపడ్డ విషయం తెలిసిందే. అయినా అవేవీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ క్రమంలోనే మరో ఫోటోను షేర్ చేసింది.

40 ఏళ్లు దాటుతున్న హీరోయిన్ కావాలన్నా లక్ష్యాలను ఇంకా వదలని ఈ ముద్దుగుమ్మ తన అందాలను ఆరబోస్తూ.. డైరెక్టర్లని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. తాజాగా షార్ట్స్, టాప్ ధరించి ఎద అందాలను చూపిస్తూ సూపర్ గ్లామర్ గా ఉన్న కొన్ని బోల్డ్ ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు..” రాత్రి ఇంత హాట్ ఫోటోలను షేర్ చేసిందేంట్రా బాబు ” అంటూ బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.