పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీళ్ళు దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా 2023 డిసెంబర్ 22న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున ఎదురు చూశారు. ప్రతి సినిమాకి కూడా ట్రైలర్ లాంచ్ చేసేటప్పుడు… ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అంటూ ప్రమోట్ చేసుకుంటారు. […]
Author: Editor
యానిమల్ ప్రీమియర్ షో టాక్ రివ్యూ..
బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన మూవీ యానిమల్. రష్మిక మందన హీరోయిన్గా అనిల్ కపూర్ కీలక పాత్రలో, బాబిడియాలో విలన్ రోల్ ను ప్లే చేసిన ఈ సినిమా డిసెంబర్ 1న (ఈ రోజు) ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. రిలీజ్కి ముందే ఓ తెలుగు హీరో సినిమాకు ఉన్నంత హైప్ ఈ సినిమాపై ఏర్పడింది. ఇక కొంతసేపటి క్రితం ఈ సినిమా ప్రీమియర్ టాక్ పూర్తి […]
వైష్ణవ్ తేజ్ ” ఆది కేశవ ” 6 డేస్ కలెక్షన్స్…?!
మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్గా తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ” ఆది కేశవ “. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి రూపొందించిన ఈ సినిమాని… సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. అలాగే జీవి ప్రకాష్ కుమార్ అందించిన పాటలు టోటల్ సినిమాలోనే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఇక ” సిత్తరాల సిత్రావతి ” పాట మారుమోగుతుంది. ఇక టీజర్, […]
అక్కడ ” యానిమల్ ” సినిమాకి భారీ షాక్…!!
బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్గా.. యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమాని సినీ వన్ స్టూడియోస్, టి సిరీస్ ఫిలిమ్స్, భద్రకాళి పిక్చర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలలో అనిల్ కపూర్, పృధ్విరాజ్, బాబీ డియోల్ నటించారు. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా… ఈరోజు (డిసెంబర్ 1 ) […]
దిల్ రాజు ఇంట శుభకార్యం.. సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆ యంగ్ హీరో.. పిక్స్ వైరల్..
ఈ ఏడాదిలో ఇప్పటికే చాలామంది టాలీవుడ్ యంగ్ హీరోస్, సెలబ్రిటీస్ జీవితంలోకి అడుగు పెట్టి ఓ ఇంటి వారు అయిపోయారు. ఇక ఇటీవల సొట్ట బుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంకటేష్ రెండో కూతురు నిశ్చితార్థం కూడా జరిగింది. కాగా తాజాగా మరో యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యాడు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇంట ర్వరలోనే పెళ్లి […]
చలికాలంలో అస్సలు తినకూడని ఆహారాలు ఇవే… తింటే అంతే ఇక…!!
చలికాలంలో కొన్ని రకాల ఆహారాలు తినడంతో పాటు కొన్నిటిని దూరంగా పెట్టడం ముఖ్యం. పండ్ల రసాలు, శీతల పానీయాలు, కేకులు వంటి వాటిలో చక్కెర అధికంగా ఉంటుంది. ఇలా పంచదార అధికంగా ఉండే ఆహారాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి. ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసిన వెంటనే ఆహారాన్ని తినవద్దు. అది గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చాక మాత్రమే తినాలి. అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వంటివి అసలు తినకూడదు. […]
పురుషుల అందాన్ని రెట్టింపు చేసే సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఇదే..!!
మహిళలతో పోలిస్తే పురుషులు అందాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. చలికాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందువల్ల పురుషులు కూడా ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటించడం ద్వారా తమ అందాన్ని కాపాడుకోవచ్చు. 1. ఫేస్ వాష్: ప్రతిరోజు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా అవసరం. 2. సన్ స్క్రీన్: బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇది హానికర జీవులని మన ఫేస్ కి తాకనివ్వకుండా చేస్తుంది. […]
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సలార్ ఫ్రీ టికెట్స్ ఇస్తామంటున్న మేకర్స్.. ఏం చేయాలంటే..?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతుంది. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన సాలిడ్ ట్రైలర్ కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ట్రైలర్ రేపు డిసెంబర్ 1న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేయబోతుంది మూవీ టీం. మరి ఈ ట్రైలర్ […]
ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీట్రూట్ ను అసలు తినకూడదన సంగతి తెలుసా..?
బీట్రూట్ ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి ఎంతగాన్న సహకరిస్తుందని అందరికీ తెలుసు. అయితే బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో రకాలుగా మేలు జరుగుతుంది. రక్తహీనతతో బాధపడే వారికి బీట్రూట్ జ్యూస్ ఆ సమస్య నుంచి చెక్ పెట్టడానికి సహకరిస్తుంది. చర్మ సమస్యలు ఉన్నవారు కూడా బీట్రూట్ ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే బీట్రూట్ తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలకు చెప్పి పెట్టవచ్చు. కానీ ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా బీట్రూట్ […]









