వరుస ప్లాపులతో ఉన్న ప్రభాస్ సక్సెస్ అందుకోవడానికి.. మహేష్ ఏం చేశాడో తెలుసా..?!

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా ప్రభాస్ పాపులారిటీ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ మొదట ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. కృష్ణంరాజు నట వారసుడు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతో ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేకపోయాడు. ఈ సినిమాల్లో మాస్ లుక్ లో కనిపించిన ప్రభాస్ తను నెక్స్ట్ మూవీ అయిన రాఘవేంద్ర లో క్లాస్ లుక్ లో కనిపించాడు. అయితే […]

బిగ్ బాస్ బ్యూటీ కీర్తి మొదటి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా… మరి అంత తక్కువ…!!

బుల్లితెర నటిగా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కీర్తి ఒకరు. ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలోకి కూడా వెళ్లి పెద్ద ఎత్తున అభిమానులని సంపాదించుకుంది. ఇలా పలు తెలుగు, కన్నడ భాషల సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీ గా ఉన్న కీర్తి.. తాజాగా ఓ ఇంటర్వ్యూకి హాజరైంది. ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేసింది. ముఖ్యంగా తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నలు ఎదురవ్వడంతో […]

కింగ్ నాగార్జున ” నా సామిరంగ ” సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్…!!

అక్కినేని నాగార్జున మనందరికీ సుపరిచితమే. ప్రస్తుతం ఈయన వరుస సినిమాలతో దూసుకుపోవడమే కాకుండా… బిగ్ బాస్ అనే రియాలిటీ షో కి హోస్టింగ్ సైతం చేస్తున్నాడు. ఇక నాగార్జున హీరోగా నూతన దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వంలో తెరకెక్కుతున్నలేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” నా సామిరంగ “. ఇక ఈ సినిమాని 2023 డిసెంబర్ 7 నాటికి పూర్తి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక 2024 సంక్రాంతి సీజన్లో ఈ సినిమాను ప్రేక్షకుల […]

మహేష్ బాబు నటించిన ఆ సినిమా అంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్ట‌మా.. ఏం చేశాడో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక దివంగ‌త‌ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. కొరటాల శివ డైరెక్షన్ రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే వార్ 2 సినిమాతో తారక్ ప్రేక్ష‌కుల‌ముందుకు రానున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కు ప్రతి నాయకుడిగా […]

ఆ ప్లాన్ కనుక వర్కౌట్ అయితే ” వార్ 2 ” పక్కా సూపర్ హిట్.. బయటపడ్డ అసలు రహస్యం…!!

హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తాజాగా తెరకెక్కనున్న మూవీ ” వార్ 2 “. ఇక 2025 సంవత్సరం ఆగస్టు నెల 14వ తేదీన ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమా రిలీజ్ కి ఫిక్స్ అయింది. గురువారం రోజున ఈ సినిమా రిలీజ్ కావడంతో లాంగ్ వీకెండ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ వెనుక సరైన ప్లానింగ్ ఉందని […]

ప్రభాస్ ” సలార్ ” సినిమా … ఆ విషయంలో ఫ్యాన్స్ కి నెత్తిన తడిగుడ్డేనా…!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ఆడియన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఇక ఈ క్రమంలోనే సినిమా రిలీజ్ కే కాకుండా.. ట్రైలర్ లాంచ్ కోసం కూడా నెక్స్ట్ లెవెల్ హైప్‌ నెలకొంది. కానీ ఒక విషయంలో మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయినట్లు తెలుస్తుంది. ట్రైలర్ రిలీజ్ […]

దూత రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదేలే అంటున్న చైతు.. ఏకంగా అంత మొత్తంలోనా..!!

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చైతు వరుస సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ను నమ్ముకున్నాడు. తాజాగా ” దూత ” అనే వెబ్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలోనే ఈ వెబ్ మూవీ కోసం చైతు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడు అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇక […]

వావ్‌: త‌న చిట్టి ఫాలోవ‌ర్ కోసం బ‌న్నీ ఏం చేశాడో చూడండి.. ( వీడియో)

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ప్ర‌స్తుతం తెర‌కెక్కుతోన్న భారీ సినిమా “పుష్ప 2 ది రూల్” . పుష్ప ది రైజ్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పుష్ప ది రూల్ సినిమాపై అంచ‌నాలు మామూలుగా లేవు. ఇప్పుడు బ‌న్నీ ఈ సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్నాడు. బ‌న్నీకి జోడీగా ఈ సినిమాలో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే బ‌న్నీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో […]

NTR31 మూవీ ఆ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతుందా.. ప్రశాంత్ నీల్ బిగ్ రిస్క్ చేస్తున్నాడుగా..!!

స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. యంగ్ హీరో యష్ హీరోగా తెరకెక్కించిన కేజిఎఫ్ సిరీస్‌లతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా తరువాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నాడు ప్ర‌శాంత్ నీల్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి సెట్స్‌ పైకి రానుంది. ఎన్టీఆర్ 31 […]