తెలంగాణ ఎలక్షన్స్ కోసం లక్షలు ఖర్చుపెట్టిన మెగా హీరో.. ఏం చేశాడంటే..?!

తెలంగాణ లో ఎలక్షన్ హడావిడి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు అంతా సిద్ధం కావడంతో సామాన్యుడు దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ వద్దకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి లక్షలు ఖర్చుపెట్టి వచ్చాడు. ప్రస్తుతం రామ్ చరణ్ ” గేమ్ చేంజర్ ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ […]

అమర్ ని ఎదవని చేసిన ప్రియాంక.. ఫినలే అస్త్ర గెలుచుకుంది ఎవరంటే…!!

బిగ్ బాస్ 7 చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం ” ఫినాలే అస్త్ర ” టాస్క్ నిర్వహించాడు బిగ్ బాస్. మొదటినుంచి ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న ఈ షో.. టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. అలాగే హౌస్ లో ఉన్న గ్రూపులు పోటాపోటీగా ఆడుతున్నారు. ప్రియాంక, శోభ, అమర్ SPA గ్రూపుగా.. శివాజీ, యావర్, ప్రశాంత్ SPy గ్రూపుగా హౌస్ లో కొనసాగుతున్నారు. అయితే ఈ వారం నిర్వహించిన ఫినాలే అస్త్ర టాస్క్ […]

ప్రభాస్ ” కల్కి ” సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్… ఫొటో వైరల్….!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మూవీ ‘ కల్కి 2898ఎడి ‘. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే , దిశా పటాని లాంటి స్టార్ నటులు నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయింది. ఇక తాజా అందుతున్న సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ ఈ మూవీ షూటింగ్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం హైదరాబాదులో కల్కి షూటింగ్ జరుగుతుండగా.. […]

స్పీడ్ పెంచేసిన మ‌మాన‌టి.. ప్రస్తుతం కీర్తి ఎన్ని సినిమాల్లో నటిస్తోందో తెలుసా..?

మలయాళ ముద్దుగుమ్మ‌ కీర్తి సురేష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సౌత్ స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మల‌యాళం, తమిళ్, తెలుగు సినిమాలతో పాటు ఇటీవల బాలీవుడ్ లోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దూసుకుపోతుంది. ఇక గతంలో పలు ఫ్లాప్పులతో సతమతమైన కీర్తి సురేష్.. నాని సరసన నటించిన దసరా సినిమాతో సక్సెస్‌ను అందుకొని పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటి ద‌క్కించుకుంది. తర్వాత తమిళంలో ఉదయినిది స్టాలిన్ తో జతకట్టిన మామనాన్‌ […]

భర్త, కొడుకుతో కలిసి విదేశాల‌కు చెకేస్తున్న‌ ఇలియానా.. యాక్టింగ్ కి గుడ్ బై చెప్పినట్టేనా..?!

గోవా బ్యూటీ ఇలియానాకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది. తర్వాత వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టడంతో ఈ బ్యూటీ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. మహేష్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, రవితేజ, నితిన్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోస్ తో కూడా నటించి మెప్పించింది. ఒకప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్‌గా […]

చావుకి వీసాతో ప‌నిలేదు.. సల్మాన్ కు మళ్లీ బెదిరింపులు.. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు..!!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. సల్మాన్ తన నటనతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సల్మాన్ కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. ఈసారి గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్బుక్ అకౌంట్ నుంచి.. సల్మాన్ కు డెత్ థ్రెట్ వచ్చింది. ఇక ఈ పోస్టులో సల్మాన్ తో పాటు పంజాబీ సింగర్ జీప్పీ గ్రేవాల్‌కు కూడా వార్నింగ్ ఇచ్చారు. జిప్పీని ఉద్దేశిస్తూ..” నువ్వు సల్మాన్ […]

ఫినాలే పాస్ పేరుతో సీరియల్ బ్యాచ్ మధ్య చిచ్చు పెట్టిన బిగ్ బాస్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ ఫైనల్ కు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈవారం ఫినాలే పాస్ టాస్క్ రసవత్తరంగా కొనసాగింది. మంగళవారం నుంచి ఈ టాస్క్ మొదలైంది. అయితే ఈసారి చాలా కొత్తగా ఈ ఫినాలే పాస్ కోసం రకరకాల టాస్క్లను పెట్టాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో భాగంగానే లీస్ట్ పాయింట్లను సంపాదించుకున్న హౌస్ మేట్స్ తమకు వచ్చిన పాయింట్స్ వేరే హౌస్ మేట్స్ కి ఇచ్చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే అప్పటికే శివాజీ, శోభాశెట్టి ఇద్దరు […]

hyderabad: క్యూలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న బ‌న్నీ, తార‌క్‌..!!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాధారణ పౌరులుగా క్యూలో నిలబడి ఈ స్టార్ హీరోలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్కసారిగా స్టార్ హీరోలు ఓట్లు వేయడం కోసం క్యూలో నుంచోవడంతో.. ఇతర ఓటర్లు షాక్ అయ్యారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ వెంట ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి షాలిని నిల్చున్నారు. […]

వంద రోజులు వర్షంలోనే షూట్ చేసిన నాగచైతన్య సినిమా.. ఏంటో తెలుసా..?

టాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ 13B, ఇష్క్, మనం లాంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు టాలీవుడ్‌కు అందించాడు. తాజాగా నాగచైతన్య ప్రధాన పాత్రలో నటించిన దూత సిరీస్ విక్రమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ధూత సీరీస్ ప్రమోషన్ లో భాగంగా పత్రికా విలేకరులతో చర్చించాడు ఈ డైరెక్ట‌ర్. దూత వెబ్ సిరీస్ కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు. 13B సినిమా తర్వాత ఇలాంటి తరహా కదలని రాయమని నన్ను చాలామంది […]