చలికాలంలో వచ్చే పగుళ్లకు చెక్ పెట్టండి ఇలా…!!

చలికాలంలో పొడిగాలుల కారణంగా మడాల పగుళ్లు వస్తాయి. ఇంటి చిట్కాలతో వాటిని ఈజీగా తొలగించుకోవచ్చు. వాసెలిన్ లో కాసింత నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి కాళ్ళ పగుళ్లు ఉన్నచోట రాస్తే పగుళ్లు తగ్గుతాయి. అలాగే అరటిపండు, తేనె అప్లై చేసిన పగుళ్లు తగ్గుతాయి. కొబ్బరినూనె లో రాతి ఉప్పు కలిపి మడాళ్ళకు అప్లై చేయడం వల్ల కూడా కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. అలాగే విక్స్ మడాళ్ళకు అప్లై చేసి… వేడినీళ్లలో మసాజ్ చేస్తే కాళ్ల పగుళ్లు […]

జూనియర్ ఎన్టీఆర్‌కు చుక్కలు చూపిస్తున్న జాన్వి.. పెద్ద షాక్ ఇచ్చిందిగా..!!

జాన్వి కపూర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… అక్కడ ప్రేక్షకులని పెద్దగా అలరించలేకపోయింది. దీంతో బాలీవుడ్ లో పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు. ఇక జాన్వి టాలీవుడ్ ఇండస్ట్రీ వైపుకు మళ్ళింది. ఎన్టీఆర్ హీరోగా.. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర ” సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని కొట్టేసింది. ఇక హీరోయిన్ గా పెద్దగా […]

సంబరాల‌లో మునిగితేలుతున్న‌ బండ్ల గణేష్.. కార‌ణం ఏంటో తెలుసా..?!

తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకుడు, సినీ నిర్మాత బండ్ల గణేష్ చాలా సంతోషంగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ విజయంపై ఆ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వేళ అయినా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ అందరిని ఆకర్షిస్తుంది. ” అరె ఏమైందీ… ఈ మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికో ఎగిరింది? హ…హ….హ…” అంటూ బండ్ల గణేష్ తెగ సంబరపడిపోతున్నాడు. ఇక ఈ స్టోరీ పై […]

” ఆ స్టార్ హీరో కోసం నా దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉంది “.. మెహర్ రమేష్ సెన్సేషనల్ కామెంట్స్..!!

భోళా శంకర్ సినిమాతో చిరంజీవిని డైరెక్ట్ చేసే సువర్ణ అవకాశం మెహర్ రమేష్‌కి వచ్చింది. కానీ ఆ ఛాన్స్ ని సరిగ్గా వినియోగించుకోలేదు మెహర్. ఈ సినిమా బోల్తా కొట్టడంతో.. మెహర్ రమేష్ పై అనేక ఆరోపణలు సైతం వచ్చాయి. ఇక తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ కి హాజరయ్యాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఈయన మాట్లాడుతూ.. ” నేను ఒకరోజు పవన్ కళ్యాణ్ సినిమాకి దర్శకత్వం వహిస్తాను అని అన్నారు. స్క్రిప్ట్ […]

మరో డైరెక్టర్ కి ఓకే చెప్పిన పవన్.. ఈ సినిమా అయిన పట్టాలు ఎక్కుతుందా అంటూ కామెంట్లు…!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఈయన చేసిన సినిమాలు అప్పట్లో ఏ రేంజ్ సెన్సేషన్ సృష్టించాయో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఒకపక్క సినిమాలను మేనేజ్ చేస్తూనే మరో పక్క రాజకీయంలో దూసుకుపోతున్నాడు పవన్. ఇక ఈ క్రమంలోనే ఈయన చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటుగా అటు పొలిటికల్ మద్దతు కూడా గట్టిగా ఉంది. ఇక ప్రస్తుతం పవన్ ఓకే చేసిన సినిమాలన్నీ వెయిటింగ్ లిస్టులోనే […]

” యానిమల్ ” మొదటి రోజు కలెక్షన్స్ పై తీవ్ర చర్చలు..‌.!!

రణ్‌బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సందీప్ వంగా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమా నేడే ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమాకు మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ చేయడంలో చిత్ర యూనిట్ సక్సెస్ అయ్యింది. ఇక తప్పకుండా ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చారు. రెండేళ్ల ఎదురుచూపుల నేపథ్యంలో ఈ సినిమా నేడు రిలీజ్ […]

పెళ్లి పీటలు ఎక్కబోతున్న హీరోయిన్ పూజా.. వ‌రుడు ఎవరంటే…!!

ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీలు వరుసగా పెళ్లిళ్లపై మొగ్గు చూపుతూ మూడు ముళ్ళు బంధంతో ఒక ఇంటి వారు అవుతున్నారు. ఈ సినీ సెలబ్రిటీలను ఏ దేవుడు కరుణించాడో కానీ… వరుసగా పెళ్లి బాజాలు మోగిస్తానే ఉన్నారు. ఈ క్రమంలోనే మరో బ్యూటీ పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఆమె మరెవరో కాదు కన్నడ నటి పూజ గాంధీ. 2002లో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ …” దండుపాళ్యం” అనే సినిమాతో అందరిని ఆకర్షించింది. కన్నడ, హిందీలో […]

ఓవర్సీస్ లో యానిమల్ మేనియా షురూ.. యూఎస్ లేటెస్ట్ క‌లక్ష‌న్ ఎంతో తెలిస్తే నోరెళ‌బెడ‌తారు..?

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి లేటెస్ట్ గా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్‌ మూవీ యానిమల్. రిలీజ్‌కు ముందే భారీ హైప్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యూఎస్ లోను మంచి హైప్‌తో దూసుకుపోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమా తెర‌కెక్కింది. తండ్రి పై అమితమైన ప్రేమను పెంచుకున్న కొడుకు.. […]

యానిమల్ మూవీ ట్విట‌ర్ రివ్యూ.. ప‌క్క బ్లాక్ బాస్ట‌ర్ రాసిపెట్టుకోండి..

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్‌రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై రిలీజ్ కు ముందే భారీ హైప్‌ నెలకొంది. ఇక డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షో ముగియడంతో ఈ సినిమాకు సంబంధించిన రివ్యూలు ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా తో సందీప్ రెడ్డి, […]