” యానిమల్ ” ఓటీటీ రిలీజ్ పై క్రేజీ అప్డేట్..‌!!

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా.. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా.. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ” యానిమల్ “. ఈ సినిమా కేవలం ఒక్క భాషలోనే కాకుండా… పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయింది. ఇక డిసెంబర్ 1 (నిన్న) రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా ఓటీటీ పార్ట్నర్ దిగ్గజ […]

ఆ ఏడాది సంక్రాంతి ఫైట్ లో.. చిరు, వెంకటేష్ ఇద్ద‌రిని కోలుకోలేని దెబ్బ కొట్టిన బాల‌య్య‌..!!

సంక్రాంతి అంటే ఇప్పుడే కాదు.. ఒకప్పటి నుంచి థియేటర్ల వద్ద సినిమాలు సందడి కనిపించేది. ముఖ్యంగా సంక్రాంతికి పెద్ద హీరోలు పోటీ పడేవారు. సాధారణ సమయంలో కంటే సంక్రాంతి హిట్ లే ఎక్కువగా ఉంటాయి. ఇక ఇదే విధంగా 2001 సంక్రాంతికి ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. వెంకటేష్, చిరంజీవి, బాలయ్య. ఇక చిరంజీవి హీరోగా ” మృగరాజు ” సినిమా విడుదల కాగా.. ఈ సినిమాకి […]

ఏంటి ఆ హీరోయిన్ వల్ల… బాలయ్య కూతురుతో చైతు వివాహం ఆగిపోయిందా..!!

దశాబ్దాల‌ కాలం నుంచి ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం ముందు వరుసలో ఉంటారు. ఈ కుటుంబాల నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇక ఈ రెండు కుటుంబాల మధ్య మంచి సన్నిహితం ఉంటుంది. బయట ఫంక్షన్స్ లోనే కాకుండా వారి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. ఇక వీరు కేవలం మంచి ఫ్రెండ్స్ గానే కాకుండా వియ్యంకులు సైతం అవుదామని అనుకున్నారట. గతంలో అక్కినేని నాగచైతన్య […]

సమంత పై మోజు పడుతున్న ఆ స్టార్ హీరో.. ఇదెక్కడ కామంరా బాబు..!!

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇలా సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు. ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ” దూత ” అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే […]

టాలీవుడ్ లో రియల్ డాక్టర్స్ ఎవరో తెలుసా…!!

చాలామంది సినిమా రంగాన్ని ఇష్టపడి సినిమాల్లోకి వస్తూ ఉంటారు. అనంతరం పెద్ద నటులుగా సైతం అయిపోతున్నారు. అయితే సినిమాల్లోకి వచ్చే నటులలో చాలామంది డాక్టర్లు కూడా ఉన్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. 1. రాజశేఖర్: హీరో రాజశేఖర్ కూడా వైద్య విద్యను చదివారు. ఈయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా వైద్య వృత్తిపై ఆశ ఏమి తగ్గలేదు. 2. సౌందర్య: నటి సౌందర్య సైతం ఎంబిబిఎస్ చదివారు. ఈమెకి నటనపై ఆశక్తి ఉండడంతో.. సినీ రంగంలోకి అడుగుపెట్టారు. […]

కార్తీకదీపం హిమ, సౌర్య ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా.. చూస్తే షాక్ అవ్వాల్సిందే…!!

కార్తీకదీపం సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అందులో వంటలక్క పాత్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అస్సలు సీరియల్ అంటే నచ్చని వారికి కూడా కార్తీకదీపం అంటే ఎంతో ఆసక్తిగా చూసేవారు. తెలుగు రాష్ట్రంలో కార్తీకదీపం సీరియల్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది. ఫ్యామిలీ స్టోరీ గా తెరమీదకు వచ్చిన ఈ సీరియల్… ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక డాక్టర్ బాబు దీప ఎమోషనల్ సీన్స్ కనిపించినప్పుడు.. ప్రేక్షకులు కన్నీళ్లు సైతం పెట్టుకునేవారు. ఇక […]

‘ నీకోసం ఎరైనా అవుతా, సొరైన అవుతా ‘ ఆసక్తి రేపుతున్న ‘ సలార్ ‘ ట్రైలర్..

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్‌. ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సంబంధించిన అప్డేట్స్ అయినా వస్తే చాలు అంటూ కళ్ళు కాయలు కాసేలా చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇది రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సలార్‌ పార్ట్ వన్ సిజ్‌ఫైర్ పేరుతో ఈనెల 22న సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏ […]

నాగచైతన్య ” ఏ మాయ చేసావే ” సినిమా నటి మృతి… బాధలో కూరుకుపోయిన చైతు…!!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మరో సీనియర్ నటి మృతి చెందింది. దక్షిణాది సీరియల్ నటి సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె.. కచ్చిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదిక ద్వారా తెలియజేశారు. ఈమె మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఈమె తెలుగులో నాగచైతన్య […]

నారింజ తొక్కల పొడితో మెరుగైన ముఖ సౌందర్యం… ఆ చిన్న టిప్ పాటిస్తే చాలు…!!

నారింజ తింటే ఆరోగ్యంతో పాటు అందం పెరుగుతుంది. పండు తో పాటు నారింజ తొక్కలు సైతం అందాన్ని రెట్టింపు చేస్తాయి. నారింజ తొక్కల పొడిని స్కిన్ కేర్ రొటీన్ లో ఉపయోగించడంతో అనేక లాభాలు పొందవచ్చు. నారింజ తొక్కల పొడిని ఉపయోగించి క్లిన్నింగ్ చేసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. నారింజ తొక్కల పొడి బ్యాక్‌హెడ్స్ తగ్గిస్తుంది. అలాగే మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను సైతం కంట్రోల్ చేస్తుంది. నారింజ తొక్కల పొడి చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ఈ పొడిని ఉపయోగించడంతో […]