సమంత పై మోజు పడుతున్న ఆ స్టార్ హీరో.. ఇదెక్కడ కామంరా బాబు..!!

అక్కినేని వారసుడు నాగచైతన్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జోష్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన చైతు.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇలా సినిమా రంగంలో బిజీగా ఉన్నప్పటికీ పలు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నాడు.

ప్రస్తుతం చైతు.. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ” దూత ” అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే దూత ప్రమోషన్స్ లో భాగంగా దేశం మొత్తం తిరిగేస్తున్నాడు చైతు. ఇక ఈ నేపద్యంలోని తాజాగా సమంత నటించిన వెబ్ సిరీస్‌ల గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు చైతు. డిసెంబర్ 1న (నిన్న) అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానున్న తూత వెబ్ సిరీస్ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాగచైతన్య.. ఓ ఇంటర్వ్యూవర్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు.

ఇండియన్ వెబ్ సిరీస్ లో తనకు ” ది ఫ్యామిలీ మెన్ ” సిరీస్ అంటే ఎంతో ఇష్టమని.. ఆ సిరీస్ తన మనసును కదిలించాయని చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో సమంత నటించడం, ఈ సిరీస్ గురించి చైతు ఓ రేంజ్ లో చెప్పడం చూసిన ప్రేక్షకులు…” సమంతపై మళ్ళీ మోజు పడుతున్నావా చైతు…” అంటూ కామెంట్లు చేస్తున్నారు.