జూనియర్ ఎన్టీఆర్ కు భార్య లక్ష్మీ ప్రణతిలో ఆ క్వాలిటీ అస‌లు న‌చ్చ‌దా అదేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఏ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు […]

రవితేజ నటించి హిట్ కొట్టిన ఆ మూవీ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడట..?!

సినీ ఇండ‌స్ట్రీ అన్న తర్వాత కొంతమంది హీరోలు చేయవలసిన సినిమాలను ఏవో కారణాలతో వదులుకోవడం.. అవే సినిమాలను వేరే హీరో నటించి సక్సెస్ అందుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సినిమాను వదులుకున్ని.. ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నాము అని బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను రిజెక్ట్ చేశానని బాధపడిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. పాన్‌ ఇండియా స్టార్ హీరోగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. […]

నెట్ సారీలో నాభి షో చేస్తున్న ఓజి బ్యూటీ.. కొంగు పక్కకు జరిపి మరి పిచ్చెక్కిస్తుందిగా..

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం తెగ ట్రై చేస్తోంది. ఇప్పటికే తమిళంలో పేట, మాస్టర్ లాంటి సినిమాల్లో నటించినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయితే ప్రస్తుతం తమిళ్, మలయాళం తో పాటు హిందీలోనే అవకాశాలు అందుకుంటుంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యుద్ర అనే సినిమాలోను ఈ ముద్దుగుమ్మ కీలకపాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. అదేవిధంగా తంగళాన్‌లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. వచ్చేది జనవరి […]

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో రిలీజ్ కాకుండా ఇన్ని సినిమాలు ఆగిపోయాయా..!!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలతో ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అమ్మాయిల ల‌వ‌ర్ బాయ్‌గా, నిర్మాతలకు గోల్డెన్ లెగ్ గా, నిజానికి నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే ట్యాగ్‌కు పర్ఫెక్ట్ ఆప్ట్ గా పాపులర్ అయ్యాడు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి […]

ఇంతమంది స్టార్ హీరోయిన్స్ మన టాలీవుడ్ హీరోలతో ఎఫైర్లు నడిపారా.. ఆ లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్లు అయినా కలిసి ఒకటి రెండు సినిమాలు కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయి అంటూ వార్తలు రావడం సాధారణమైపోయింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు చాలా సులువుగా హీరోల ప్రేమలో పడి నిజంగా సక్సెస్ అవుతున్నారు. వివాహ జీవితంలో అడుగుపెట్టి ఆనందంగా గడుపుతున్నారు. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్స్ చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు నడిపిన స్టార్ హీరో, హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు […]

” సలార్ ” నుంచి త్వ‌ర‌లోనే రెండో ట్రైలర్ కూడా..!!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. శృతిహాసన్ హీరోయిన్గా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ మూవీ ” సలార్ “. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి నిన్న ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ అనంతరం ఈ సినిమాపై భారీ హైప్‌ నెలకొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ విషయంలో మరో క్రేజీ […]

” నా గురించి నిజాలు వాళ్లకు తెలుసు..” విడాకులపై ఘాటుగా స్పందించిన చైతు…!!

నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యే జంటల్లో సమంత, చైతన్యల‌ జంట ఒకటి. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుని.. అనంతరం పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి వీరిద్దరిపై ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక ఈ జంట ఎక్కడికి వెళ్ళినా తమ‌ పర్సనల్ లైఫ్ గురించి ప్రశ్నిస్తూ ఉండేవారు ప్రేక్షకులు. ఇక వీరిద్దరూ విడాకుల తీసుకున్న అనంతరం.. చాలా ఇంటర్వ్యూలలో వీరి విడాకుల గురించి తెలియజేశారు. ఇక […]

కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తున్న అనికా సురేంద్రన్.. ఆస్తుల విలువ తెలిస్తే కళ్ళు తేలేస్తారు..!!

బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ గర్ల్ అనికా సురేంద్రన్. ఈ ముద్దుగుమ్మ చిన్ననాటి నుంచే సినిమా ఇండస్ట్రీలో రాణిస్తూ… ప్రస్తుతం ఓ రేంజ్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. కుర్రాళ్ల‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. 2007లో ” ఛోటా ముంబై ” సినిమా ద్వారా బాలీవుడ్కు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె…” మనే ఐదాల్ , విశ్వాసం” వంటి సినిమాలలో అజిత్ కూతురుగా నటించి […]

డబ్బుల కోసం అంతకు దిగజారిన అనుష్క… ఇదెక్కడ దరిద్రం రా బాబు…!!

అనుష్క శెట్టి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ దాదాపు సినిమా ఇండస్ట్రీలో 18 ఏళ్ల పాటు తన సత్తాను చాటుతూ కొనసాగుతుంది. ప్రతి ఒక్క హీరోయిన్ కి గట్టి పోటీని ఇస్తూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగు, తమిళ్ భాషల్లోనే నటిస్తుంది. ఇక ఈమధ్య అనుష్కకి […]