నెట్ సారీలో నాభి షో చేస్తున్న ఓజి బ్యూటీ.. కొంగు పక్కకు జరిపి మరి పిచ్చెక్కిస్తుందిగా..

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం తెగ ట్రై చేస్తోంది. ఇప్పటికే తమిళంలో పేట, మాస్టర్ లాంటి సినిమాల్లో నటించినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయితే ప్రస్తుతం తమిళ్, మలయాళం తో పాటు హిందీలోనే అవకాశాలు అందుకుంటుంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యుద్ర అనే సినిమాలోను ఈ ముద్దుగుమ్మ కీలకపాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. అదేవిధంగా తంగళాన్‌లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. వచ్చేది జనవరి 8న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

టాలీవుడ్ లో ప్రభాస్ – మారుతి కాంబోలో రాజా డీలక్స్ సినిమాలో నటిస్తుందని టాక్. అదేవిధంగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజి సినిమాలోని ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఇక సినిమాల్లోనే కాదు మాళవిక సోషల్ మీడియాలోను తరచుగా తన అందమైన ఫోటోలను షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళ చూపులను తన వైపు తిప్పుకుంటుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోత చేసే విధంగా అవుట్ ఫీట్లు ధరిస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈ బ్యూటీ ట్రాన్స్పరెంట్ శారీలో కనిపించింది.

నెట్ శారీలో నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్రాళ‌ని చూపు తిప్పుకోకుండా ఆకట్టుకుంటుంది. కొంగు పక్కకు జరిపి మరి బిగుతైన ఏదో అందాలను చూపిస్తూ కుర్రాళ‌ను టెంప్ట్ చేస్తుంది. ఈ ముద్దుగుమ్మ విరహవేదన‌తో ఇచ్చిన ఫోజులు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మాళవిక అందాలు దాటికి కుర్ర కారు ఫిదా అవుతున్నారు. ఈ శారిలో భలే ముద్దుగా ఉన్నావ్ అమ్మాయి.. ఎంత హాట్ గా ఉన్నావేంటి అంటూ.. కుర్రాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.