పురుషుల అందాన్ని రెట్టింపు చేసే సింపుల్ స్కిన్ కేర్ రొటీన్ ఇదే..!!

మహిళలతో పోలిస్తే పురుషులు అందాన్ని చాలా తేలికగా తీసుకుంటారు. దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి. చలికాలంలో ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. అందువల్ల పురుషులు కూడా ఈ స్కిన్ కేర్ రొటీన్ పాటించడం ద్వారా తమ అందాన్ని కాపాడుకోవచ్చు.

1. ఫేస్ వాష్:
ప్రతిరోజు రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవడం చాలా అవసరం.

2. సన్ స్క్రీన్:
బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఇది హానికర జీవులని మన ఫేస్ కి తాకనివ్వకుండా చేస్తుంది.

3. పోషకాహారం:
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం కోసం పోషకా హారం చాలా ముఖ్యం.

4. వాటర్:
చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి.

5. మసాజ్:
చలికాలంలో చర్మం తొందరగా పొడిబారిపోతుంది. ఇందువల్ల ఏదైనా మోస్ట్ రైజర్ తో ప్రతిరోజు స్నానం చేసే ముందు ఫేస్ ని మసాజ్ చేయడం చాలా ముఖ్యం.

ఈ ఐదు స్కిన్ కేర్స్ ను ఫాలో అయ్యి మీ చర్మాన్ని సురక్షితంగా కాపాడుకోండి. లేదంటే చలికాలంలో మీ చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.