టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. ఈ మూవీ ఈనెల 12న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాలకి ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా దాదాపు 27 కోట్ల రూపాయల వరకు డియేట్రికల్ బిజినెస్ను జరుపుకుంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రోయ్ తదితరులు ఈ సినిమాలో […]
Author: Editor
యూఎస్ మార్కెట్ లో దుమ్మురేపుతున్న మహేష్ ” గుంటూరు కారం “.. మహేషా మజాకానా..!
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా మహేష్ హీరోగా శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సాలిడ్ మాస్ యాక్షన్ డ్రామా ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా 12న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకి రానుంది. […]
నాగ్ ” నా సామి రంగ ” మూవీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే..!
2024 సంక్రాంతి బరిలో ఆసక్తికర పోటీ కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ బరిలో అక్కినేని నాగార్జున హీరోగా ” నా సామి రంగ ” మూవీ కూడా ఉంది. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. గతంలో నాగార్జున సోగ్గాడే చిన్నినాయన మరియు బంగారు రాజు లాంటి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఏరియాల వారీగా ఈ సినిమా ఎంత బిజినెస్ చేస్తుంది […]
ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో రామ్ చరణ్.. బన్నీ, విజయ్ కూడా తర్వాతే..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిరు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రామ్చరణ్ చిన్ని చిన్ని సినిమాల్లో హీరోగా నటిస్తూనే.. టాలీవుడ్ స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా లెవెల్లో పాపులర్ హీరోగా మారిపోయాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలకు కమిటీ అవుతూ ఫుల్ […]
చిరంజీవి మూవీ లో దీపికా పదుకొనే.. ఏ క్యారెక్టర్ లో నటిస్తుందంటే.. ?
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక విశిష్ట సినిమాతో ఎలాగైనా భారీ సక్సెస్ అందుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ స్క్రిప్ చాలా అద్భుతంగా ఉండడంతో.. దానిని చాలా జాగ్రత్తగా రూపొందించాలని.. మేకర్స్ భావిస్తున్నారట. ఇంతకుముందు తన బింబిసారా సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వశిష్ట.. చిరంజీవితో మూవీ అవకాశం అందుకోవడంతో విశ్వంభరన్ని ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ […]
‘ గుంటూరు కారం ‘ ఈవెంట్ లో శ్రీ లీల కట్టుకున్న ఈ చిల్లుల చీర కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్లు ఎగిరిపోతాయి..
ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీలీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ […]
శోభన్ బాబు మళ్లీ పుట్టాడా.. ఆరడుగుల కట్ అవుట్ తో సోగ్గాడి వీడియో వైరల్..
గత కొంతకాలం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఏఐ వీడియోస్ తెగ హల్చల్ చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రష్మిక, దీపిక, కాజోల్, అలియా భట్.. ఇలా చాలామంది ఏఐ వీడియోస్ నెట్టింట చెక్కర్లు కొట్టాయి. అలాగే చిన్నారులు పక్షుల వాతావరణం.. దేవుళ్ళు ఇలా చాలా వరకు ఏఐ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఈ ఏఐ టెక్నాలజీ ఉపయోగం తో పాటు ప్రమాదం […]
పడగడుపున అరటిపండు తినవచ్చా? తినకూడద?.. క్లారిటీ..!
అరటి పండ్లు చాలామంది తింటూ ఉంటారు. వీటిని కొంతమంది ఉదయం మరి కొంతమంది సాయంత్రం ఇలా ఒక్కో సమయంలో తింటూ ఉంటారు. అరటిపండు లో శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలను అందిస్తుంది. చాలామంది ఖాళీ కడుపుతో అరటిపండును తింటుంటారు. కానీ పరగడుపున అరటిపండు తినకూడదంటున్నారు కొందరు నిపుణులు. షుగర్ పేషెంట్లు కాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. పొద్దున్నే అరటిపండు తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి జీర్ణం సమస్యలు సైతం కలుగుతాయి. ఖాళీ […]
వింటర్ సీజన్లో సూపర్ ఫుడ్ గా మొక్కజొన్న.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వింటర్ సీజన్లో బజ్జీలు ఎంత ఫేమసో.. శీతాకాలంలో మొక్కజొన్న కూడా అంతే ఫేమస్. ఈ మొక్కజొన్న ఇష్టపడని వారు ఉంటారంటే ఆశ్చర్యమే. టేస్ట్ కోసమో, సరదా కోసమో కానీ చాలామంది మొక్కజొన్నలు తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు.. మొక్కజొన్న ఎలా తిన్న.. ఎప్పుడు తిన్న.. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని పీచు ఎక్కువగా ఉండే ఈ మొక్కజొన్న జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని.. అది చాలా మంచి పద్ధతి అని నిపుణులుచెబుతున్నారు. ఉడికించినా, కాల్చినా ఏ విధంగా తీసుకున్న […]









