టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు గడిచిపోయాయి. ఇక ఈ సంక్రాంతి బరిలో లాంగ్ గ్యాప్ తర్వాత సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు వెంకి మామ. జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ తో యాక్షన్ మాఫీయా అంశాలను టచ్ చేస్తూ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇక తాజాగా […]
Author: Editor
ఆ విషయంలో శ్రీ లీలను బలవంతం పెట్టిన థమన్.. పాపం అంటున్న ఫ్యాన్స్..!
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీలా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ డాన్స్, నటన, అందనికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి సినిమాలోని ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా కనిపిస్తుంది. ఇక రీసెంట్ గా ప్రముఖ డాన్స్ మాస్టర్ తో డాన్స్ సమానంగా స్టెప్పులేసి.. శేఖర్ మాస్టర్ ని మించి పోయావుగా శ్రీ లీల అంటూ నెట్టింట ప్రశంసల వర్షం కురిపించుకుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం నిన్న […]
పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అయిన మరో టాలీవుడ్ హీరోయిన్..
ఇప్పటికే టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోయిన్స్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ఇక నిన్న మొన్నటి వరకు తమన్నా, రకుల్ ప్రీత్ పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు అంటూ వార్తలు వినిపించాయి. ఇక వీరి బాటలోనే తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ అండ్రియ జెర్మియా కూడా వైవాహిక జీవితంలోనికి అడుగుపెట్టబోతుందట. హీరోయిన్ ఆండ్రియా జెర్మియా, ఓ తమిళ్ ప్రొడ్యూసర్తో […]
మహేష్ ఎమోషనల్ కామెంట్స్ పై స్పందించిన నమ్రత శిరోద్కర్.. వైరల్ అవుతున్న పోస్ట్..!
మహేష్ భార్య నమ్రత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె ఒకప్పుడు నటిగా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. అనంతరం మహేష్ ని పెళ్లి చేసుకుని కుటుంబానికి అంకితం అయిపోయింది. పిల్లలని చూసుకుంటూ మహేష్ వ్యాపారాలను అంటిపెట్టుకుని సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. ఇక మహేష్ తాజాగా నటిస్తున్న గుంటూరు కారం మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆ కామెంట్స్ పై నమ్రత […]
అయోధ్య కి విరాళం ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. కానీ ఇంకా ఆహ్వానం అందలేదట..!
ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయం కోసం విరాళం ఇస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే నటి ప్రణీత కూడా విరాళం అందించింది. ఈ విషయాన్ని ఈమె తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇది చారిత్రక ఉద్యమం అని ఇందులో అందరూ చెయ్యి చెయ్యి కలపాల్సిందిగా కోరింది ప్రణీత. ” అందరికీ నమస్కారం. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం నిధుల సమర్పణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. నేను కూడా ఇందులో చేతులు కలిపాను. […]
నాగార్జున ” నా సామి రంగ ” మూవీలో అసలు ట్విస్ట్ ఇదేనా.. అల్లరి నరేష్ పాత్ర పై రచ్చ రచ్చ చేస్తున్న ఫ్యాన్స్..!
యువ దర్శకుడు విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగర్జున హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక రాజ్ తరుణ్, అల్లరి నరేష్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులని ఓ రేంజ్ లో […]
భర్తను పక్కన పెట్టేసి దానితో తెగ ఎంజాయ్ చేస్తున్న లావణ్య.. ఎక్కడికి వెళ్ళినా తనతో పాటే..
టాలీవుడ్ బ్యూటీ లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఉత్తరాది అమ్మాయి అయినా అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. ఈమె నటించిన మొదటి సినిమాకు మంచి సక్సెస్ రావడంతో తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు మిడిల్ రేంజ్ హీరోల అందరి సరసన నటించిన లావణ్య.. మెగా కాంపౌండ్లో అల్లు శిరీష్, సాయి ధరంతేజ్, […]
కమల్ హాసన్ ” థగ్ లైఫ్ ” మూవీ కోసం టాలెంటెడ్ యాక్ట్రెస్ ని దింపిన మణిరత్నం..!
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా కమల్ హాసన్ హీరోగా దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో 37 ఏళ్ల తరువాత ” థగ్ లైఫ్ ” అనే సినిమా కోసం జతకట్టారు. కమల్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేసింది. కొద్దిసేపటి క్రితం.. ప్రతిభావంతులైన నటులు జోజు జార్జ్ మరియు గౌతమ్ కార్తీక్ ఈ సినిమా కోసం బోర్డులోకి వచ్చారని మేకర్స్ వెల్లడించారు. ఈ […]
మాస్ మహారాజ్ ” ఈగిల్ ” మూవీ రిలీజ్ డేట్ ని మరోసారి మార్చిన మేకర్స్.. ఏంటి బాసు ఇది..!
మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తెలుగు మరియు హిందీలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాకి పోటీ లేకుండా […]









