మాస్ మహారాజ్ ” ఈగిల్ ” మూవీ రిలీజ్ డేట్ ని మరోసారి మార్చిన మేకర్స్.. ఏంటి బాసు ఇది..!

మాస్ మహారాజ్ హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ” ఈగిల్ “. ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మూవీ తెలుగు మరియు హిందీలో రిలీజ్ కానున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్ కథానాయకులుగా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉన్న సినిమాకి పోటీ లేకుండా ఈగల్ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాని జనవరి 13 నుంచి ఫిబ్రవరి 9కి రీ షెడ్యూల్ చేశారు మేకర్స్.

ఇక ఇదే తేదీన టిల్లు స్క్వేర్, యాత్ర 2 , ఊరు పేరు భైరవకోన ఇప్పటికే పోటీలో ఉన్నాయి. ఇక ఈ పోటీని తట్టుకుని ఈగల్ని మేకర్స్ రిలీజ్ చేస్తారు లేదో ఇంకా కన్ఫామ్ రాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ డేట్ ని మరోసారి మార్చినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.