తేజ సజ్జా ” హనుమాన్ ” మూవీ బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే.. ఇంత సంపాదిస్తేనే కానీ మనోడు బ్లాక్ బస్టర్ కొట్టలేడు..!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. ఈ మూవీ ఈనెల 12న వరల్డ్ వైడ్గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాల‌కి ప్రేక్షకులు నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.

ఇక ఈ సినిమా దాదాపు 27 కోట్ల రూపాయల వరకు డియేట్రికల్ బిజినెస్ను జరుపుకుంది. అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రోయ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహిస్తున్నారు. ఇక ఈ సినిమా 20 కోట్ల కలెక్షన్స్ రాబడితే గాని థియేటర్లలో నిలవడానికి వెన్నుముక అవ్వదు.

మరి ఈ సినిమా గుంటూరు కారాన్ని తలదన్ని ముందుకు వెళ్తుందో లేదో చూడాలి మరి. ఇక ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే. వీరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.