గత కొంతకాలంగా సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా హనుమాన్. జనవరి 12న సంక్రాంతి బరిలో రావలసిన ఈ సినిమాకు ఒకరోజు ముందే స్పెషల్ షూస్ పడ్డాయి. దీంతో ఇప్పుడు రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద హనుమాన్ రికార్డ్లు క్రియేట్ చేసింది. జస్ట్ టీజర్ తోనే ప్రేక్షకులను కట్టిపడేసిన ప్రశాంత్ వర్మ.. విజువల్స్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ప్రేక్షకులను మరో ప్రపంచానికి తీసుకువెళ్లాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్ల అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. జాంబిరెడ్డి […]
Author: Editor
విటమిన్ సి అధికంగా లభించే ఫ్రూట్స్ ఇవే..!
సాధారణంగా చాలామంది విటమిన్ సి అందడానికి అనేక ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో కూడా విటమిన్ సి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే గుండె ఆరోగ్యానికి, శ్వాసకోస సమస్యలు రాకుండా చూడడానికి విటమిన్ సి చాలా అవసరం. ఇక కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ విటమిన్ సి తీసుకునే వారు సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ విటమిన్ సి అధికంగా లభించే పండ్లు ఏంటో ఇప్పుడు […]
అయోధ్య: సైబర్ నేరగాళ్ల కొత్త స్కెచ్.. రామ మందిరంలో విఐపి దర్శనం అంటూ..
ఇటీవల కాలంలో సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో మరో మోసం వెలుగులోకి వచ్చింది. రామ మందిరంలో దర్శనం కోసం వీఐపీ దర్శనం పేరుతో కొత్త వ్యూహం పన్నారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ లో తెలియని నెంబర్ల నుండి కొంతమంది వ్యక్తులు ఈ మెసేజ్లు పంపుతున్నారు. లక్షలాదిమందికి వస్తున్న ఈ మెసేజ్ ఒక స్కామ్ అని సైబర్ అధికారులు నిర్ధారించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపనకు సన్నాహాలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో కోట్లాదిమంది […]
అసలు ప్రభాస్ ఎలా బతుకుతాడో అనిపించింది.. సలార్ యాక్టర్ శ్రియ రెడ్డి కామెంట్స్ వైరల్..?!
బ్యూటిఫుల్ స్టార్ యాక్టర్స్ శ్రియ రెడ్డి ఇటీవల స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ సలార్ లో కీలకపాత్రలో నటించి మెపించిన ఈ ముద్దుగుమ్మ అందరి ప్రశంసలు అందుకుంది. తర్వాత పవన్ కళ్యాణ్ ఓజితో రాబోతున్న ఈమె.. తాజా ఇంటర్వ్యూలో ప్రభాస్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. అంత స్టార్ డం ఉన్న వ్యక్తి ఎంతో సింపుల్గా ఎలా ఉంటాడని అనిపించిందని.. ఇంత మంచి మనుషులు కూడా ఉంటారా అనుకునేదాన్ని అంటూ […]
‘ గుంటూరు కారం ‘ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. మాస్ ఆడియన్స్ కు పండగే..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు యంగ్ బ్యూటీ శ్రీలీల హీరో హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు మరికొద్ది గంటల్లో ప్రీమియర్ షోలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ గ్రాండ్గా జరిగాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్, ట్రైలర్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కుర్చీ మడత పెట్టి […]
‘ హనుమాన్ ‘ రిలీజ్ కు అమావాస్య ఎఫెక్ట్.. రిలీజ్ ఆపడానికి కారణం అదే.. బయటపడ్డ సీక్రెట్..
సంక్రాంతి బరిలో ముందుగా ఐదు సినిమాలో ఉంటాయని అందరు భావించారు. అయితే థియేటర్ల సర్దుబాటు కారణంగా ఈగిల్ సినిమా వెనక్కు తగ్గింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అంగీకరించారు. జనవరి 12న రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాకుండా ఒక్కో సినిమా ఒక్కరోజు రిలీజ్ అయితే థియేటర్స్ సర్దుబాటు వ్యవహారం కాస్త ఈజీగా అవుతుందని అందరు భావించారు. కాగా తము ముందుగా ప్రకటించామని.. హనుమాన్ మేకర్స్ 12వ తేదీనే సినిమాను రిలీజ్ చేయడానికి […]
అలోవెరా తో పొడవైన, ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు..!
సాధారణంగా చాలామంది అలోవెరా జల్ ను మొహానికి అప్లై చేస్తూ ఉంటారు. కానీ అలోవెరా జెల్ ఒక ఫేస్కే కాదు హెయిర్ కి కూడా బాగా పనిచేస్తుంది. తాజా అలోవెరా జెల్ ను నేరుగా కుదుళ్లకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 30 నిమిషాల తరువాత క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల కుదుళ్లకు రక్త ప్రసరణ మెరుగ్గా జరిగి జుట్టు పొడవుగా పెరుగుతుంది. అలానే అలోవెరా జెల్లో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి హెయిర్ మసాజ్ చేసుకోవచ్చు. దీనిని […]
బిజినెస్ మాన్ తో పెళ్లి పై ఫుల్ క్లారిటీ ఇచ్చి పడేసిన అంజలి.. నాకు చాలామందితో అలా అంటూ కామెంట్స్..!
యంగ్ బ్యూటీ అంజలి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ఫేమ్ రాకపోవడంతో కోలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరన ఆఫర్లు అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది కూడా. ఇక ఈ క్రమంలోని ఫ్యామిలీతో ఏడో గొడవలు జరగడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసింది. అయితే ఇటీవల అంజలి ఓ బిజినెస్ మాన్ ను పెళ్లి […]
‘ హనుమాన్ ‘ ఫస్ట్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే..?
ఈ ఏడాది సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల మధ్య జరుగుతున్న ఈ సంక్రాంతి పోరు పై తెలుగు ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద విన్నర్ గా నిలిచేది ఎవరు అనే ఎగ్జిట్మెంట్ ప్రతి ఒక్కరిలోను కనిపిస్తుంది. ముఖ్యంగా తేజ హీరోగా నటిస్తున్న సూపర్ హీరో మూవీ హనుమాన్ పై ప్రేక్షకుల దృష్టంత ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ […]









