తాటి తేగ తింటే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

టెంకల్ని నాటితే వచ్చే మొలకలనే తేగలు అంటారు. వీటిని ఉడకబెట్టి లేదా కాల్చి తినవచ్చు. తేగలలో బి 1,2,3 సి విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. తాటి తేగలలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తనాళా సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని తేగలు బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలోనే నిర్వాళించే శక్తి ఇస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువ. తాటి తేగలని […]

రికార్డ్ స్థాయిలో ‘ సైంధవ్ ‘ మూవీ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

ఈ ఏడాది సంక్రాంతి బ‌రిలో ఏ సినిమాకు ఎలాంటి ఫలితం వస్తుందో అనే ఆసక్తి ప్రేక్షకుల అందరిలోనూ కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సినిమా కూడా డిఫరెంట్ స్టైల్‌లో ప్రత్యేకమైన బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఎంత హైప్‌ క్రియేట్ చేసినా కూడా.. తప్పకుండా మొదటి రోజు పాజిటివ్ టాక్ వస్తేనే సినిమా బాక్సాఫీస్ వద్ద లాభాలు బాట పట్టే అవకాశం ఉంటుంది. ఈ పోటీలో జ‌నాని విభిన్నంగా ఆకట్టుకునేందుకు సైంధవ్‌ సినిమా కూడా రెడీ అయింది. వెంకటేష్ హీరోగా […]

శ్రీలీలతో అంత ఈజీ కాదు.. స్టార్ హీరోల కైనా తాట ఊడిపోవాల్సిందే.. మహేష్ బాబు ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెర‌కెక్కిన మూవీ గుంటూరు కారం. ఈ సినిమాలో మరో హీరోయిన్గా మీనాక్షి చౌదరి నటించింది. సంక్రాంతి బరిలో జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల‌ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి సినిమా ప్రమోషన్స్ పెద్ద ఎత్తున మొదలయ్యాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఇందులో భాగంగా గుంటూరు కారం సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించిన […]

అలాంటి పని చేసిన త‌మ‌న్న‌.. షాక్ లో ఫ్యాన్స్‌.. డ‌బ్బులు ఇస్తే దేనికైనా రెడ్డినా అంటూ..

తెలుగు స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి రెండు దశాబ్దాలు అవుతున్న ఇంకా అదే క్రేజ్‌తో కొనసాగుతున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌కు దూరంగా ఉంటూ బాలీవుడ్ లో వరుస‌ ఆఫర్లను అందుకుంటుంది. ఈ ముద్దుగుమ్మకు ప్రముఖ కంపెనీల నుంచి ప్రమోషన్స్ చేయడానికి భారీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. నటులు ఎంత పెద్ద స్టార్స్ అయితే అంత ఎక్కువ డబ్బు చెల్లించి మరి తమ బ్రాండ్‌ను ప్రమోట్ […]

సోషల్ మీడియాలో రామ్ చరణ్ మాస్ క్రేజ్ చూస్తే అవాక్ అవుతారు..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఇటీవలే ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం చరణ్ ” గేమ్ చేంజర్ ” అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇక చరణ్ ఫాలోయింగ్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతటి ఫాలోయింగ్ ఉంటుంది చరణ్ కి. ఆర్ఆర్ఆర్ సినిమాతో నేషనల్ సహా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా రామ్ చరణ్ కి […]

రిలీజ్‌కు ముందే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి రికార్డ్‌ క్రియేట్ చేసిన హనుమాన్. గంటల్లోనే 108 అవుట్..

తెలుగు సినీ పరిశ్రమల్లో విభిన్నమైన సినిమాలను చేస్తూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న డైరెక్టర్లలో ప్రశాంత్ వర్మ ఒకరు. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఆ!, కల్కి, జాంబిరెడ్డి లాంటి ప్రయోగాత్మక సినిమాలను తెరకెక్కించి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇటీవల ప్రశాంత్ వర్మ.. హనుమాన్ సినిమాను తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. రియల్ సూపర్ మ్యాన్ హనుమంతుడి కథతో రూపొందిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్‌కి ముందే మంచి బజ్‌ […]

‘ గుంటూరు కారం ‘ కి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మహేష్ బ్లాక్ బస్టర్ కొట్టినట్టే.. ఇంతకీ అదేంటంటే..?

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం రూపొందిన సంగతి తెలిసిందే. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. మహేష్ నుంచి ఏడిదిన్న‌ర త‌ర్వాత ఓ సినిమా రిలీజ్ కావడంతో సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుందో అంటూ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గుంటూరు కారం సినిమాకు ఓ లక్కీ సెంటిమెంట్ కూడా కలిసి వచ్చినట్లు […]

అనుష్కతో పోలిస్తే నాకు ఆనందమే.. ఆషిక రంగనాథన్ కామెంట్స్ వైరల్..

నా సామి రంగ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుంది కన్నడ బ్యూటీ ఆషిక రంగనాథ్. నవ మన్మధుడు నాగార్జున హీరోగా.. విజయ బిన్నీ దర్శకత్వంలో సినిమా ఈనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ నాగార్జునలాంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా.. ఆ సినిమాలో నేను పల్లెటూరి అమ్మాయి వరాలు పాత్రలో కనిపించబోతున్నా అంటూ వివరించింది. తను ఫ్రీ […]

ఆ విషయంలో నాకంటే తేజ చాలా సీనియర్.. రానా దగ్గుపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

యంగ్ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ హనుమన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఇక సూపర్ హీరో టూర్ పేరుతో ఈ సినిమా ప్రమోషన్స్ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా హనుమంత్ టీమ్ మొంబై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి అతిథిగా […]