తాటి తేగ తింటే ఇన్ని ప్రయోజనాలా.. అయితే తప్పకుండా తినాల్సిందే..!

టెంకల్ని నాటితే వచ్చే మొలకలనే తేగలు అంటారు. వీటిని ఉడకబెట్టి లేదా కాల్చి తినవచ్చు. తేగలలో బి 1,2,3 సి విటమిన్లు, పొటాషియం, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. తాటి తేగలలో ఉండే విటమిన్ సి తెల్ల రక్తనాళా సంఖ్యను పెంచి రోగనిరోధక శక్తిని తేగలు బ్లడ్ క్యాన్సర్ని తొలి దశలోనే నిర్వాళించే శక్తి ఇస్తాయి.

రక్తంలో కొలెస్ట్రాల్ పేరుకునే అవకాశం ఉండదు కాబట్టి గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా తక్కువ. తాటి తేగలని మధుమేహం ఉన్నవారు తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. తేగ లో ఉండే క్యాల్షియం ఎముకలకు అలాగే రక్తహీనతతో బాధపడే స్త్రీలు రోజుకో తేగ తింటే ఆరోగ్యానికి మంచిది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న పార్టీ తెగలను మనం తప్పకుండా తినాల్సిందే. లేదంటే అనారోగ్యాల బారిన పడతాము. అనంతరం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి ఆరోగ్యం ఉన్నప్పుడే సురక్షితంగా చూసుకోవడం మంచిది.