ఆ డైరెక్టర్ కి స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. మళ్లీ లొల్లి మొదలైందిగా..!!

పనీపాటా లేని ప్రతి ఒక్కరికి మెగా ఫ్యామిలీ పైనే ఎప్పుడు కన్ను అంటుంటారు మెగా అభిమానులు . రీసెంట్గా మరోసారి అలాంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. తెలిసి చేస్తున్నారు తెలియక చేస్తున్నారో తెలియదు కానీ కొంతమంది ఆకతాయిలు పని కట్టుకొని మరి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం మెగా ఫ్యామిలీ ఇష్యూస్ ని బయట పెట్టడం.. ట్రోల్ చేయడం చేస్తున్నారు . దీంతో అలాంటి వాళ్లకు ఘాటుగా రిప్లై ఇస్తున్నారు మెగా అభిమానులు.

సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి ఒక స్టార్ డైరెక్టర్ కి వార్నింగ్ ఇచ్చారట . అది కూడా ఆ డైరెక్టర్ అమ్మాయిలతో మిస్ బిహేవ్ చేస్తూ ఉండగా చిరంజీవి చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక నలుగురిలోనే వార్నింగ్ ఇచ్చారట . ఈ విషయం జరిగి చాలా ఏళ్లు అవుతున్నా మళ్ళీ ఇదే న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు జనాలు . అంతేకాదు చిరంజీవి చేసింది మంచి పని అయినా కొంతమంది మాత్రం ఆయనపై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు .

కేవలం ఆ డైరెక్టర్ ఒక్కరే ఇండస్ట్రీలో అమ్మాయిలను ఏడిపిస్తున్నారా? ఎంతోమంది అమ్మాయిలను తప్పుగా చూస్తున్నారు.. అంతెందుకు మెగా ఫ్యామిలీలోని హీరోలు తమ వయసుకు చాలా చిన్న ఏజ్ హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నారు అప్పుడేమైపోయాయి ఈ నీతులు..??? అంటూ ప్రశ్నిస్తున్నారు దీంతో మెగా అభిమానులు ఏంట్రా మీ లొల్లి పండుగను కూడా సెలబ్రేట్ చేసుకోనివ్వరా ..? మొన్న దిల్ రాజు ఇష్యూలోకి లాగారు ..ఇప్పుడు ఎవరో డైరెక్టర్ అంటున్నారు పని పాట లేని ప్రతి వెధవకి మెగా ఫ్యామిలీ గురించి ఆలోచన అంటూ మండిపడుతున్నారు..!!