అది చూసి బోరున ఏడుస్తూ రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సింగర్ సునీత.. సంచలనం రేపుతున్న పోస్ట్..!

టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గానం తెలియని వారంటూనే ఉండరు. ఈమె మొదటి భర్తతో విడిపోయి వరుస వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అలాగే 42 ఏళ్ల వయసులో ఆమె వ్యాపారవేత్త రామ్ ని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కొడుకు ఉండగా నీకు పెళ్లి అవసరమా? అంటూ పలువురు ట్రోల్స్ సైతం చేశారు. అయినప్పటికీ సునీత అవేవీ పట్టించుకోకుండా తన […]

జూనియర్ ఎన్టీఆర్ ‘ దేవర ‘ పై వేణు స్వామి జోష్యం.. ఏమన్నాడంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా దేవర. కొరటాల శివ డైరెక్షన్లో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకి రానుంది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుంచి రిలీజ్ అవుతున్న మొదటి సినిమా కావడంతో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజాగా […]

అమ్మ దీనమ్మ.. మహేష్ ” గుంటూరు కారం ” మూవీ ప్రమోషన్స్ ఆఖరికి ఆ ప్యాకెట్లపై కూడా వదలడం లేదేంట్రా బాబు(వీడియో)

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా నటిస్తున్న మాస్ అండ్ యాక్షన్ మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సంక్రాంతి సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీలో శ్రీ లీలా మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో వరుస ప్రమోషన్స్ […]

” దర్శకుడు 100% ఎఫెక్ట్ కోరితే ఆ స్టార్ హీరో 200% ఎఫర్ట్ ఇస్తాడు “.. త్రివిక్రమ్ సెన్సేషనల్ కామెంట్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” గుంటూరు కారం “. శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, సునీల్, బ్రహ్మానందం, రఘు బాబు, హైపర్ ఆది తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. అలాగే హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో ఈ సినిమాని నిర్మిస్తున్నారు.   ఇక […]

సంక్రాంతి సినిమాల వార్.. ఫిలిం ఛాంబర్ లో కీలక నిర్ణయం..

టాలీవుడ్ ఇండస్ట్రీల సంక్రాంతి అంటేనే అతిపెద్ద పండుగ. ఎప్పటికప్పుడు సంక్రాంతి బరిలో స్టార్ హీరోలు సినిమాలో రిలీజ్ అయ్యి వారి మధ్యన గట్టి పోటీ ఉంటుంది. ఇక ఈసారి మరింత గట్టి పోటీ జరగనుంది. ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల్లో ఏది చూడాలని డెసిషన్ ప్రేక్షకుల తీసుకుంటారు. అయితే ఈసారి సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యే సినిమాల విషయంలో సోషల్ మీడియాలో గట్టిగానే హంగామా జరుగుతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు […]

” గుంటూరు కారం ” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చ రచ్చ చేసిన ఫ్యాన్స్.. తొక్కిసలాటలో పలువురికి తీవ్ర గాయాలు (వీడియో)

మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా తెరకెక్కుతున్న మూవీ ” గుంటూరు కారం “. ఈ సినిమాపై మహేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ మూవీ కి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ స్టార్ సినిమా ఈవెంట్ ని వీక్షించడం కోసం జనాలు రెండు రాష్ట్రాల […]

” ఇక మీరే నాకు అమ్మ, నాన్న “… ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మహేష్ బాబు..!

తాజాగా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో మహేష్ బాబు హార్ట్ టచింగ్ కామెంట్స్ చేశారు. అభిమానుల కేరింతల మధ్య ఉత్సాహంగా స్వీచ్ ప్రారంభించిన మహేష్.. ఈ సందర్భంగా తన తండ్రి, దివంగత నటుడు కృష్ణ ను తలుచుకుని ఎమోషనల్ అయ్యారు.   సంక్రాంతి మా ఫ్యామిలీకి కలిసి వచ్చే పండగని.. ఈ ఫెస్టివల్ కు మా సినిమాలు విడుదల చేస్తే పక్కా హిట్ అవుతాయని అన్నారు మహేష్. […]

57 మిలియన్ న్యూస్ తో దూసుకుపోతున్న ” దేవర ” గ్లింప్స్… ఎన్టీఆరా మజాకానా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై తారక్‌ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా కోసం తారక్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన […]

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న నాగ్ ” నా సామిరంగ “.. పండగ చేసుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్..!

టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రస్తుతం నటిస్తున్న మూవీ ” నా సామి రంగ “. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ను నిన్న విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్లో విడుదల కావడానికి ఐదు రోజుల ముందే ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ విలేజ్ యాక్షన్ డ్రామా కి […]