నాని ” హాయ్ నాన్న ” మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన ” దేవర ” బ్యూటీ..!

టాలీవుడ్ యువ స్టార్ యాక్టర్ నాచురల్ స్టార్ నాని హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ” హాయ్ నాన్న “. వైరా ఎంటర్టైన్మెంట్ సంస్థపై గ్రాండ్గా నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ ఇటీవల రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. జయరాం, నాజర్, శృతిహాసన్, ప్రియదర్మ, అంగద్ బేడి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు వహించారు. […]

ప్రభాస్ విషయంలో వేణు స్వామి చెప్పిన జోష్యమే నిజమవుతుందా.. ఫ్యాన్స్‌లో మొద‌లేన టెన్స‌న్‌.. కార‌ణం ఇదే..

పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటించిన మూవీ సలార్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సినిమా కోర్ టిమ్‌ అందరు కలిసి కేక్ కట్ చేసుకుని మరి సందడిగా సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే అందులో కొంతమంది అభిమానులకు మాత్రం ఓ విషయం క్లియర్ గా అర్థమైంది. ప్రభాస్ చేయి […]

ప్రభాస్ – మారుతి సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందోచ్.. ఇక ఒక్కొక్కడికి ఊచకోతేగా..!

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన రీసెంట్ గానే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ రికార్డ్ నెలకొల్పాడు. ఇక తన నెక్స్ట్ మూవీ కల్కి 2898AD రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో ప్రభాస్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ప్రస్తుతం ఈ ఏడాది రిలీజ్ కి రెడీ […]

శంకర్ ‘ గేమ్ చేంజర్ ‘ లో ఆ సీన్స్ నేనే డైరెక్ట్ చేశా.. సైంధవ్ డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మెగా పవ‌ర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబోలో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న మూవీ.. గేమ్ చేంజ‌ర్‌. ఈ సినిమా హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేష్ కొలను సినిమాలోకి వెళ్లిందని గత ఏడాది జులై టైంలో జోరుగా ప్రచారం జరిగింది. శంకర అప్పుడు ఇండియన్ 2 హడావిడిలో ఉండడంతో.. ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని ఆ ప్రాజెక్టును శైలేష్ కొల‌ను హ్యాండోవర్ చేసుకున్నాడు అంటూ వార్తలు వినిపించాయి. తర్వాత శంకర్ మళ్ళీ షూట్స్ […]

పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా? అయితే ఇక మీ చాప్టర్ క్లోజ్..!

ఈమధ్య చాలామంది వేడివేడి టీ, కాఫీలు తాగాలన్న పేపర్ గ్లాసెస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇకపై పేపర్ గ్లాసుల్లో టీ లేదా కాఫీ తాగేందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే.. పేపర్ కప్పుల్లో వేడి వేడి ద్రావణాలు తాగడం చాలా డేంజర్. పేపర్ కప్పు లోపల హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పోరా ఉంటుంది. తడి వల్ల పేపర్ కప్పు పాడవకుండా కాపాడుతుంది. ఆ పోరా వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు ప్రూవ్ కూడా చేశారు. […]

తండ్రి అయిన బిగ్ బాస్ అర్జున్.. ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..

బిగ్ బాస్ సీజన్ 7 ర‌స‌వ‌త్త‌రంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్‌కు ఎండ్ కార్డ్ ప‌డ్డింది. అయితే అర్జున్ కూడా ఈ ఫోలో కంటెస్టెంట్గా సందడి చేశాడు. వైల్డ్ కార్డ్‌ ఎంట్రీతో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన అర్జున్.. తనదైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. టాస్కులలో 100% ఇస్తూ తన సత్తా చాటుకున్నాడు. కానీ వైల్డ్ కార్డు ఎంట్రీ అనే ఒకే ఒక్క రీజన్ తో కప్ గెలుచుకోలేకపోయాడని చాలా మంది త‌మ అభిప్రాయాని వ్య‌క్తం […]

కివీ ఫ్రూట్స్ తింటుంటే తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు ఇవే..!

కివీ పండ్లు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ మరి కొంతమంది మాత్రం వీటిని అస్సలు దగ్గరికి కూడా రానివ్వరు. ఈ పండు చూడడానికి ముదురు గోధుమ రంగుతో కోడి గ్రుడ్డు ఆకారంలో ఉండి లోపల అనేక నల్లని గింజలతో నిండిన ఆకుపచ్చ లేదా లేత పసుపు పచ్చ గుజ్జు కలిగి ఉంటుంది. ఈ పండు స్రీలు తింటుంటే ఎక్కువ పుష్టి, రుతుక్రమ ఇబ్బందులు తొలుగుతాయి. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. […]

‘ హనుమాన్’ మూవీ ఫస్ట్ ఛాయిస్ తేజ కాదా.. ఈ సినిమాలో రిజెక్ట్ చేసిన స్టార్ హీరోలు వీళ్లే..

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ హీరోగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెకుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా జరుగుతున్నాయి. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా నిలబడుతున్న ఈ సినిమాకు థియేటర్ల కొర‌త కూడా బాగానే ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఇక హనుమాన్ ఫ్రీ రిలీజ్ ఇంట్లో కూడా స్టార్ హీరో చిరంజీవి హాజరై సందడి చేశారు. దీంతో […]

‘ గుంటూరు కారం ‘ టీమ్ కు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్.. పండగ చేసుకుంటున్న నిర్మాతలు..

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్ – మహేష్ కాంబోలో 12 ఏళ్ల తర్వాత తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గుంటూరు కారం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ గుంటూరు కారం నిర్మాతలకు గుడ్ న్యూస్ చెప్పినట్లయింది. అయితే మూవీ విడుదల సందర్భంగా టికెట్ ధరల పెంపుకు అంగీకరిస్తున్నట్లుగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ కు రూ.65, […]