టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ హనుమాన్. ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో బుకింగ్స్ ని ఓపెన్ చేశారు. మరో రెండు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పలు ప్రీమియర్ షోలు […]
Author: Editor
పూజ హెగ్డే ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం అదేనా.. ఇన్నాళ్లకు రివిలైన సీక్రెట్..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించి గోల్డెన్ లెగ్గా పాపులారిటీ దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మ.. గత కొంతకాలంగా వరుస ఫ్లాపులు రావడంతో ఐరన్ లెగ్ ముద్ర వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఫ్రీ బర్డ్ హీరోయిన్ గా మారిపోయింది. అవకాశాలు లేక.. వచ్చిన అవకాశాలన్నీ వదులుకుంటూ.. కెరీర్ని చేతులారా చెడగొట్టుకుంటుంది. ఆమె ప్లేస్ లో చాలా సినిమాల్లో వేరువేరు హీరోయిన్లు నటిస్తూ […]
చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. గుండెపోటుతో దర్శకుడు మృతి..!
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 2023వ సంవత్సరంలో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక చాలామంది సినీ ప్రముఖులు చనిపోవడం వారి ఫ్యాన్స్ కి గుండె కోతని మిగిల్చింది కూడా. ఇక ఈ క్రమంలోనే మరో సినీ దర్శకుడు మరణించాడు. ఇక తాజాగా ప్రముఖ జర్నలిస్ట్, సినీ దర్శకుడు కె. జయదేవ్ సోమవారం రాత్రి గుండెపోటుతో హైదరాబాద్లో మరణించారు. ఈన పలు షార్ట్ ఫిలిమ్స్కు దర్శకత్వం వహించారు. ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన కోరంగి […]
” ” మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..!
టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ డ్రామా ” హనుమాన్ “. చిన్న సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ మూవీ ఈనెల 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఒకరోజు ముందుగానే తెలుగు ఆడియన్స్ను పలకరించడానికి థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలకి రెడీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పలుచోట్ల షోలకి సంబంధించి, […]
” ఇక నుంచి అలాంటి పాత్రలు చెయ్యను “.. విజయ్ సేతుపతి బిగ్ డెసిషన్..!
మన సౌత్ సినిమా దగ్గర ఉన్న అతి కొద్ది మంది మంచి యాక్టర్స్ లో విజయ్ సేతుపతి ఒకరు. ఈయన తన విలక్షణ నటనతో ఎన్నో సినిమాలు చేశాడు. హీరోగా సహాయ నటుడుగా గెస్ట్ రోల్స్ లో అలానే విలన్ గా నటించి ఎంతోమంది ప్రేక్షకులను సైతం సంపాదించుకున్నాడు. ఇక ఉప్పెన సినిమాలో కృతి శెట్టికి నాన్నగా నటించి ఫుల్ పాపులర్ అయిపోయాడు. ఇక రీసెంట్ గానే ” జవాన్ ” సినిమాలో విలన్ గా నటించి […]
హాస్య బ్రహ్మీ.. బ్రహ్మానందం మొదటి సంపాదన మరీ అంత తక్కువా.. అసలు ఊహించలేరు..?
టాలీవుడ్ స్టార్ కమెడియన్ నవ్వుల బ్రహ్మీ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో వందల సినిమాల్లో కమీడియన్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుని.. తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు బ్రహ్మానందం. దాదాపు 1,000 పైగా సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలను తగ్గించేశాడు. ఇక సినిమాలకు దూరంగా ఉంటున్న బ్రహ్మీ ఎక్కువ సమయాన్ని కుటుంబంతో గడుపటానికి ఇష్టపడతారు. బ్రహ్మానందం సినిమాల్లోకి రాకముందు తెలుగు లెక్చరర్ గా పనిచేసిన సంగతి […]
ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగ చేసుకునే అప్డేట్.. ‘ కల్కి 2898 AD ‘ రిలీజ్ ఆ స్పెషల్ రోజునే..
స్టార్ హీరో ప్రభాస్ ఇటీవల నటిస్తున్న మూవీ కల్కి 2898 ఏడి. వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా సలార్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగానే ప్రభాస్ అభిమానులకు […]
ఘాటు అందాలతో అదరగొడుతున్న బిగ్ బాస్ అరియానా… ఫొటోస్ వైరల్..!
బిగ్ బాస్ నటి అరియానా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో కి వెళ్లకముందు కొంచెం పద్ధతిగా ఉండేది. కానీ అమాంతం క్రేజ్ రావడంతో పొట్టి పొట్టి బట్టలతో సందడి చేస్తుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మతిపోగోడుతుంది. నిత్యం ఆన్లైన్ లో ఉంటూ తన సొగసును ఆరబోస్తుంది. […]
నాని, వేణు కాంబోలో కొత్త సినిమా.. ఏ జానర్ లో అంటే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకోవాలంటే ఎవరైనా చాలా కష్టపడాల్సి వస్తుంది. అది కూడా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం సాధారణ విషయం కాదు. అలా ఎంతో కష్టపడి పాన్ ఇండియా స్టార్గా మారిన వారిలో నేచురల్ స్టార్ నాని ఒకడు. ఇక నాని తాను నటించే ప్రతి సినిమా సినిమాకి డిఫరెన్స్ చూపిస్తూ.. తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇటీవల నాని.. బలగంతో సూపర్ హిట్ […]









