సలారోడి 17 రోజుల కలెక్షన్స్ ఇవే.. పండగ చేసుకుంటున్న రెబల్ అభిమానులు.‌.!

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కిన మూవీ ” సలార్ “. ఈ మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షోకే పాజిటివ్ టాక్ ని దక్కించుకుంది. డిసెంబర్ 22న రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డుని సృష్టించిందనే చెప్పొచ్చు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక టీజర్, ట్రైలర్స్ సో సోగానే ఉన్న.. పాటలు కూడా జస్ట్ ఓకే అనిపించిన.. సినిమా […]

ఇన్నాళ్లు ఊరుకున్న.. ఇక అస్సలు సహించను.. దిల్ రాజు ఎమోషనల్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ నటి అనన్య నాగళ్ళ కీలక పాత్రలో నటిస్తున్న మూవీ శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ముఖ్య అతిథిగా దిల్ రాజు హ‌జ‌ర‌య్యారు. ఆయ‌న మాట్లాడుతూ ఈ మూవీ యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశాడు దిల్ రాజు. ఆ సినిమాకు సంబంధించి కొంతసేపు మాట్లాడిన తరువాత.. సంక్రాంతి సినిమాల బరిలో తనపై జరుగుతున్న నెగిటివ్ ప్రచారం గురించి […]

గుండు కొట్టించుకుని షాక్‌ ఇచ్చిన సురేఖ వాణి.. ఎందుకంటే (వీడియో)

నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన సురేఖ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు తన అందచందాలను ఆరబోస్తూ ఉంటుంది. అలాగే తన కూతురు సుప్రీత తో కలిసి నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తల్లి కూతుర్లు ఇద్దరు పొట్టి పొట్టి బట్టలతో దర్శనమిస్తూ.. కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా సురేఖ […]

ఆ వ్యక్తి కోసం మోకాళ్లపై కూర్చున్న బాలయ్య.. ఫుల్ ఫిదా అవుతున్న ఫ్యాన్స్..!

నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన నటనతో ఎంతోమంది ప్రేక్షకులని సంపాదించుకున్నాడు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూ మరో పక్క రాజకీయాలలో ఫుల్ బిజీగా ఉన్నాడు బాలయ్య. అయితే బాలయ్య బాబు మాట కరుకే కానీ మనసు చాలా మంచిదని చాలా సందర్భాలలో రుజువు అయింది కూడా. ఇక తన మనసు వెన్న అని మరోసారి రుజువు చేశాడు బాలయ్య. అసలు మేటర్ ఏమిటంటే.. ప్రస్తుతం బాలయ్య బాబు […]

విక్టరీ వెంకటేష్ పై ఆ విధమైన వ్యాఖ్యలు చేసిన ఆర్య..!

టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలాను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా తెరకెక్కుతున్నలేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ” సైంధవ్ “. ఈనెల 13న విడుదల కానున్న ఈ సినిమాపై వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్కటి కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతుందనే గట్టి నమ్మకంతో మేకర్స్ సైతం […]

ఫాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న మెగా కోడలు లావణ్య.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

మెగా కోడలు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన గుడ్ న్యూస్‌ను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. తన కుటుంబంలో జరిగిన ఆనందకర సంఘటనని అందరికీ వివరించింది. అలాగే ఓ ఫోటోని పోస్ట్ చేస్తూ తన సంతోషాన్ని వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఈ విషయం కాస్త నెటిజ‌న్ల మధ్య చర్చకు దారితీసింది. ఇంతకీ హీరోయిన్ లావణ్య ఏం చెప్పింది.. ఏం ఫోటో షేర్ చేసింది.. ఇప్పుడు తెలుసుకుందాం. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి […]

” అఖండ 2లో ” నందమూరి మోక్షజ్ఞ ఓ కీలక పాత్ర… సినిమా పక్క బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్..!

నందమూరి మోక్షజ్ఞ రీయంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ పై చాలా సార్లు స్పందించారు. తన కుమారుడిని ఈ ఏడాది టాలీవుడ్లోకి హీరోగా పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు కూడా. అయితే ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీపై ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే..” అఖండ 2 ” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే బోయపాటి శ్రీను ఈ సినిమా యొక్క […]

తన ట్యాగ్ మార్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. డిసప్పాయింట్ అయిన ఫ్యాన్స్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఇక తాజాగా ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ నిన్ననే రిలీజ్ […]

తేజ తో ప్రశాంత్ వర్మ ఏకంగా మూడు సినిమాలు తీయడానికి వెనుక కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ హనుమాన్. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. ఎక్కడ చూసినా ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ పేర్లే మారుమోగుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక వీరిద్దరి కాంబోలో హనుమాన్ 3వ‌ సినిమా కావడం విశేషం. ఇక ప్రశాంత్ వర్మ పేరు ఇంతలా మారుమోగడానికి ఇంత పెద్ద ప్రాజెక్టులో ప్రశాంత్ వర్మ.. తేజను హీరోగా పెట్టుకోవడానికి […]