టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి.. ఇటీవల నాగార్జున ‘ నా సామిరంగ ‘ మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూలో హాజరయ్యాడు. ఇందులో ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్న కీరవాణి మీరు చాలా సెలెక్టివ్ గా సినిమాలో చేస్తుంటారు.. ఇలాంటి టైంలో నా సామిరంగా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీల వస్తుంది కదా.. ఆస్కార్ తో వచ్చిన హైప్.. నా సామి రంగ […]
Author: Editor
ఏంటి.. ఏలకుల పాలకు ఇంత శక్తి ఉందా.. రాత్రి పడుకునే ముందు తాగితే అంత లాభమా..!
సాధారణంగా ఏలకుల పాలును చాలామంది తాగుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాటిని ఇష్టపడరు. కానీ వాటిలో ఉండే పోషకాల గురించి తెలిస్తే తప్పకుండా వాటిని కావాలని తాగుతారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏలకులు కలిపిన పాలు తాగడం వల్ల జీర్ణ క్రియ పెరుగుతుంది. తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. అలాగే మౌత్ ఎలర్జీ, కడుపులో ఎలర్జీలు న్యాయం చేయడంలో ఈ యాలకులపాలు ప్రధాన పాత్ర వహిస్తాయి. పడుకునే ముందు ఏలకుల పాలు తాగితే రక్తపోటు […]
బిగ్బాస్ తరువాత కూడా అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య వార్.. ఏం జరిగిందంటే..?
బిగ్బాస్ సీజన్ సెవెన్ లో అమర్దీప్, పల్లవి ప్రశాంత్కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకరు విన్నర్గా ఒకరు రన్నర్ గా కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ఇద్దరు కంటెస్టెంట్లకు మధ్యన హౌస్ లో జోరుగా పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఈ కంటెస్టెంట్ల మధ్యన ఎటువంటి వివాదాలు లేకపోయినా.. వీరి ఫ్యాన్స్ వల్ల జరిగిన రచ్చ వాతావరణంలో పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అయితే […]
అల్పాహారం కింద మొలకలు తింటే ఇన్ని ప్రయోజనాల.. అయితే తప్పకుండా తినాల్సిందే..!
సాధారణంగా చాలామంది మొలకలను తినడానికి ఇష్టపడరు. కానీ మొలకలలో ఉండే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పకుండా తింటారు. మొలకలలో పొటాషియం కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా పెంచుతుంది. విటమిన్ సి, ఫైబర్ ఖనిజాలు ఎక్కువగా నిండి ఉంటాయి. అలాగే ఇవి తినడం ద్వారా జీర్ణ క్రియ కు సహాయపడే ఎంజైయ్ లు ఉండడం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి కూడా. ఇక మొలకలలో […]
డబ్బులిచ్చి మరి నా సినిమాలపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారు.. స్టార్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్..
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీకి పరిచయం అక్కర్లేని పేరు. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ పలు సినిమాలో నటించి మెప్పించింది. ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించిన ఈమె తర్వాత అడపదడపా సినిమాల్లో నటించిన ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందుకోలేదు. అయితే బాలీవుడ్కు మక్కాం మార్చి అక్కడ వరుస సినిమా ఆఫర్లను కొట్టేసిన కంగనా .. సినిమాల్లో కంటే కాంట్రవర్షీలతోనే ఎక్కువగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తోంది. సినిమాల్లో మహిళల […]
శిరస్సు లేని అమ్మవారి ఆలయం ఉందని తెలుసా.. ఎక్కడంటే..?
శిరస్సులేని అమ్మవారా.. ఆలయం కూడా ఉందా.. ఇంతకీ అది ఎక్కడ ఉంది అని ఆశ్చర్యపోతున్నారా. ఈ ఆలయం విశాఖపట్నం జిల్లా, అక్కయ్యపాలెం సమీపంలోని దొండపర్తి గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహానికి తల ఉండదు. ఆ స్థానంలో ఓంకారం మాత్రమే కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ఆలయంలో కొలువైన అమ్మవారి పాదాల దగ్గర శిరస్సు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ అమ్మవారికి కేవలం బిందెడు పసుపు నీళ్లను సమర్పించుకుంటే చాలు భక్తులు అడిగిన కోరికలను తీరుస్తుందని […]
అలాంటి పనులు చేస్తే బబుల్ గమ్ హిట్ అవుతుందా.. కొడుకు కోసం మరీ అంత దిగజారాలా..
టాలీవుడ్ టాప్ ఫిమేల్ యాంకర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చేది సుమ. ఇక తాజాగా సుమా కొడుకు రోషన్ కనకాలను ఓ మూవీ తో టాలీవుడ్కి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాప్ ను సొంతం చేసుకుంది. రోషన్ యాక్టింగ్ ఓకే, కానీ కథ ప్రేక్షకుల్లో అంతగా రీచ్ కాలేదు. రెండు వారాలు కావొస్తున్న సినిమాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. బటుల్ […]
సర్జరీ చేయించుకున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఆందోళనలో ఫ్యాన్స్..
బిగ్బాస్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ దక్కించుకున్న బుల్లితెర నటి ప్రియాంక జైన్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మౌనరాగం, జానకి కలగడం లేదు ఇలా బుల్లితెరపై పలు సీరియల్ లో హీరోయిన్గా నటించి క్రేజ్ను సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో 15 వారాలు పాటు కానసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇమె తన ప్రియుడు […]
నాన్న నుంచే నేను అవి నేర్చుకున్న.. ఆయన అలా చేయడం ఎప్పటికీ మర్చిపోలేను మహేష్ కామెంట్స్ వైరల్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పూర్తిచేసుకుని ఇండియాకి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు కారం ప్రమోషన్లలో భాగంగా మహేష్ బాబు తనకు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను, సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మహేష్ మొదట్లో నా సినిమాలు పెద్దగా ఆడేవి కావని.. కృష్ణ గారి అబ్బాయి అనే పేరు ఒత్తిడి నాపై ఉండేదంటూ […]









