” ” మూవీ పెయిడ్ ప్రీమియర్ షోలకి అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్..!

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ డ్రామా ” హనుమాన్ “. చిన్న సినిమా అయినప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక ఈ మూవీ ఈనెల 12న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ సినిమా ఒకరోజు ముందుగానే తెలుగు ఆడియన్స్ను పలకరించడానికి థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్ షోలకి రెడీ అయిపోయింది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే పలుచోట్ల షోలకి సంబంధించి, హౌజ్ ఫుల్ అయ్యాయి. వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను మరియు తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు.

ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన వంటి అన్ని కూడా ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమాపై తేజ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఓ రేంజ్ లో హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ మూవీ ఈనెల 12న గుంటూరు కారంతో పోటీ పడనుంది. మరి విజయం ఎవరిదో చూడాలి.