ఘాటు అందాలతో అదరగొడుతున్న బిగ్ బాస్ అరియానా… ఫొటోస్ వైరల్..!

బిగ్ బాస్ నటి అరియానా గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అందంతో నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ షో కి వెళ్లకముందు కొంచెం పద్ధతిగా ఉండేది. కానీ అమాంతం క్రేజ్ రావడంతో పొట్టి పొట్టి బట్టలతో సందడి చేస్తుంది.

 

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ మతిపోగోడుతుంది. నిత్యం ఆన్లైన్ లో ఉంటూ తన సొగసును ఆరబోస్తుంది. ఇక దీంతో ఈ అమ్మడి సోషల్ మీడియా ఎకౌంట్ పైనే అందరి కన్ను ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా బ్లూ కలర్ జాకెట్ వేసి సిల్వర్ కలర్ స్కట్లో తన అందాలను ఆరబోసింది.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలని చూసిన ప్రేక్షకులు..” ఈమెని అనవసరంగా బిగ్ బాస్ లోకి తీసుకెళ్లారేమో. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నుంచి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ తిరుగుతుంది. చెయ్యొచ్చు కానీ మరీ ఇంత అతీ చేయకూడదు ” అంటూ ఫైర్ అవుతున్నారు.