పేపర్ కప్స్ లో టీ తాగుతున్నారా? అయితే ఇక మీ చాప్టర్ క్లోజ్..!

ఈమధ్య చాలామంది వేడివేడి టీ, కాఫీలు తాగాలన్న పేపర్ గ్లాసెస్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉన్నారు. అయితే ఇకపై పేపర్ గ్లాసుల్లో టీ లేదా కాఫీ తాగేందుకు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే.. పేపర్ కప్పుల్లో వేడి వేడి ద్రావణాలు తాగడం చాలా డేంజర్. పేపర్ కప్పు లోపల హైడ్రో ఫోబిక్ ఫిల్మ్ పోరా ఉంటుంది.

తడి వల్ల పేపర్ కప్పు పాడవకుండా కాపాడుతుంది. ఆ పోరా వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని సైంటిస్టులు ప్రూవ్ కూడా చేశారు. పేపర్ కప్పులలో రోజు మూడుసార్లు 100 మిల్లి వేడి టీ తాగితే.. 75 వేల మైక్రో ప్లాస్టిక్ తానాలు శరీరంలోకి చీరతాయట. ఆ హానికర ప్లాస్టిక్ కానాల వల్ల అనేక రోగాలు.

అలాగే గర్భసంచిలో కూడా అనేక ప్రాబ్లమ్స్తాయి. కాబట్టి ఇకపై పేపర్ కప్పులలో టీ లేదా కాఫీ తాగడం మానేయండి. నీళ్లు తాగాలన్న ఒకసారి ఆలోచించండి. వేడివేడి టీ లేదా కాఫీలు తాగేందుకు స్టీల్ లేదా గాజు గ్లాసులను ఉపయోగించండి. లేదంటే రానున్న కాలంలో మీ చాప్టర్ క్లోజ్.