‘ గుంటూరు కారం ‘ ఈవెంట్ లో శ్రీ లీల కట్టుకున్న ఈ చిల్లుల చీర కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి..

ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీ‌లీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది.

Do You Know How Much Sreeleela's Saree Is Worth? | Do You Know How Much Sreeleela's  Saree Is Worth

బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ ఫ్యాన్స్ ను ఖుషి చేసేసింది. కాగా గుంటూరు నగరంలో జరిగిన ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో గ్లామర్ కి, యూత్ శ్రీ లీల అట్రాక్ట్ అయ్యేలా ట్రెండీ వేరును ధరించింది. ఈ ఈవెంట్లో శ్రీలీల కట్టిన చిల్లుల చీర పలువురిని ఆకట్టుకుంది. దీంతో ఆ చీర ధర ఎంత ఉంటుంది అనే ఆసక్తి ప్రేక్షకుల నెలకొంది.

ఈ నేపథ్యంలో శారీ డిజైన్ పై సెర్చింగ్ మొదలుపెట్టగా.. ఆ ధర తెలిసి ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంతకీ ఈ బాటిల్ గ్రీన్ డిజైనర్ హోల్స్ సారీ ధర ఎంత అంటే.. అక్షరాల రూ.1.59 లోలు. ప్ర‌స్తుతం కాస్ట్ తెలిసి ఏదో కేవలం ఒక్కరోజు ఈవెంట్ కోసం శ్రీ లీలా ఏకంగా ఇంత ఖర్చు పెట్టి మరి శారీ డిజైన్ చేయించుకుందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.