‘ గుంటూరు కారం ‘ ఈవెంట్ లో శ్రీ లీల కట్టుకున్న ఈ చిల్లుల చీర కాస్ట్ తెలిస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోతాయి..

ఇటీవల మహేష్ బాబు – శ్రీ లీల జంటగా నటించిన గుంటూరు కారం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో శ్రీ లీల డ్రెస్సింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మహేష్ బాబు కూడా ఆమెపై ప్రశంసలు వర్షం కురిపించాడు. శ్రీ లీల తో డ్యాన్స్ చేయడం అంటే హీరోలకు తాట ఊడిపోతుందంటూ చెప్పేశాడు. శ్రీ‌లీల కూడా మహేష్ బాబుని పొగడ్తలతో ముంచేసింది. బంగారానికి ప్రాణం పోస్తే అది మహేష్ అంటూ మహేష్ […]