పవన్ తో కలిసి హాస్పిటల్ కు ఆ స్టార్ హీరోయిన్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ పవర్ స్టార్ ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాల్లోను రాజకీయాలను బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో గత రెండు రోజుల క్రితం పవన్.. ఓ స్టార్ హీరోయిన్‌తో కలిసి హాస్పిటల్ లో ఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలోనే వీడియో చూసిన జనం.. పవన్ కళ్యాణ్ ఆ హీరోయిన్‌ను తీసుకుని అసలు హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లారు.. ఆ హీరోయిన్ తో పవన్ కి ఉన్న రిలేషన్ ఏంటి అనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ హాస్పిటల్‌కు తీసుకుని వెళ్లిన హీరోయిన్ ఎవరు.. ఆమెను ఎందుకు హాస్పిటల్‌కు తీసుకు వెళ్లాల్సి వచ్చింది. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

Priyanka raves about Power Star Pawan Kalyan - Tamil News - IndiaGlitz.com

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా త్వరలోనే రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ చిన్న సీన్ మిస్ అయిందని.. దానిని షూట్ చేయాల్సి వచ్చిందట‌. ఈ క్రమంలోనే షూట్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ గా మారుతుంది. ఇదంతా చూసిన నెటిజెన్స్.. ఇదేంటి ప్రియాంకను పవన్ హాస్పిటల్‌కు ఎందుకు తీసుకువెళ్లారు.. అసలు ప్రియాంకకు ఏం జరిగింది అంటూ సందేహాలను వ్యక్తం చేశారు. కానీ.. అసలు మ్యాటర్ ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా చిన్న షార్ట్ కోసం పవన్, ప్రియాంక ఇద్దరు హాస్పిటల్ సెట్స్‌లో పాల్గొన్నారు.

ఇక ఈ సీన్ పూర్తయిన తర్వాత.. మరో 10 రోజులు ముంబైలో షెడ్యూల్ పూర్తిచేసి.. వీరమల్లు సెట్ప్‌కు గుడ్ బాయ్ చెప్తున్నారట పవన్. ఇక ఈ సినిమాల్లో ప్రియాంక అరుణ్ మోహన్ తో పాటు.. నిధి అగర్వాల్ కూడా మరో హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడుతూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించిన రూమర్ నిటింట వైరల్‌గా మారుతుంది. సినిమా షూటింగ్ అంతా పూర్తయి ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం ముగించుకొని.. సెప్టెంబర్ 25 కు వీరమల్లు మూవీ రిలీజ్ చేసే యూచనలో టీం ఉన్నారట. మరి రిలీజ్ డేట్.. ఈ సారైనా కరెక్ట్ గా ఉంటుందా.. లేదా మల్లి సినిమా వాయిదా పడుతుందా.. అనేది వేచి చూడాలి. ఇక సినిమా షూట్ పూర్తి అయిన వెంటనే పవన్.. ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమాతో షూటింగ్‌లో పాల్గొననున్నాడని టాక్.