అ పార్ట్ చూపించమంటూ హీరోయిన్‌ని వింత కోరిక కోరిన అభిమాని.. వెంటనే పిక్ షేర్ చేసిన స్టార్ బ్యూటీ..

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ కు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక ప‌రియ‌మం అవసరం లేదు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం లాంటి సినిమాలో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ శివ కార్తికేయన్ డాన్ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులోను మంచి క్రేజ్ సంపాధించుకుంది. తన అందం నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, నేచురల్ […]

చిరంజీవికి ఊహించని షాకిచ్చిన సూర్య‌..ఏమైందంటే?

మెగాస్టార్ చిరంజీవికి కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఊహించిన షాక్ ఇచ్చారు. అస‌లేం జ‌రిగిందంటే.. చిరంజీవి, డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `ఆచార్య‌`. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నఈ చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. అలాగే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు జంట‌గా కీల‌క పాత్ర‌లు పోషించారు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ చిత్రం మే 13న విడుద‌ల అయ్యుండేది. కానీ, […]

పాన్ ఇండియా సినిమాగా శివకార్తికేయన్ డాక్టర్ సినిమా?

తమిళ హీరో, నటుడు, నిర్మాత,గాయకుడు శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తాజాగా నటించిన సినిమా డాక్టర్. ఈ సినిమాను శివకార్తికేయన్ ప్రొడక్షన్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థతో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ దర్శకత్వం వహించారు. ఇందులో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 9న థియేటర్స్ […]

మెగా హీరోను లైన్‌లో పెట్టిన శేఖర్ కమ్ముల..హీరోయిన్ కూడా ఫిక్స్‌?

శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `డాలర్ డ్రీమ్స్` సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన శేఖ‌ర్ క‌మ్ముల‌.. ఆ త‌ర్వాత `ఆనంద్` చిత్రాన్ని తెర‌కెక్కించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. బాపు, విశ్వనాథ్‌ల తర్వాత తనదైన సెన్సిబుల్ మూవీలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ ఇండ‌స్ట్రీలో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక `ఫిదా` వంటి సూప‌ర్ హిట్ త‌ర్వాత శేఖ‌ర్ క‌మ్ముల.. నాగ చైత‌న్య, సాయి ప‌ల్ల‌విల‌తో `ల‌వ్ స్టోరీ` చిత్రాన్ని […]