అ పార్ట్ చూపించమంటూ హీరోయిన్‌ని వింత కోరిక కోరిన అభిమాని.. వెంటనే పిక్ షేర్ చేసిన స్టార్ బ్యూటీ..

టాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్‌ మోహన్ కు తెలుగు ప్రేక్షకులో ప్రత్యేక ప‌రియ‌మం అవసరం లేదు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం లాంటి సినిమాలో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న‌ ఈ ముద్దుగుమ్మ శివ కార్తికేయన్ డాన్ సినిమాతో తమిళ్ తో పాటు తెలుగులోను మంచి క్రేజ్ సంపాధించుకుంది. తన అందం నటనతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం తెలుగులో వరుస ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతుంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ, నేచురల్ స్టార్ నాని సరిపోదా శనివారం సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు గ్లామర్‌ ట్రీట్ ఇస్తుంది.

Official: Priyanka Arul Mohan comes on board for 'OG' - TeluguBulletin.com

ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటించి వారిని ఖుషి చేస్తుంది. ఈ నేపద్యంలో తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా ఓ అభిమాని కోరిన వింత కోరికను తీర్చి నెటింట‌ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ అభిమాని ఏం అడిగాడు.. ఏం చేసింది అని చూస్తున్నారా. నిన్న ఆదివారం కావడంతో ఇన్స్టా వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించింది ప్రియాంకా ఆరుళ్‌ మోహన్. ఇందులో భాగంగా ఫాన్స్ ఆమె అంటే ఎంత ఇష్టమో వివరించారు. మీ ట్రెడిషనల్ లుక్కు కి మేమంతా ఫిదా అవుతున్నాం అంటూ కామెంట్స్ చేశారు. దీనిపై ప్రియాంక రియాక్ట్ అవుతూ ప్రేమగా థాంక్స్ అంటూ వివరించింది. ఇందులో భాగంగా ఓ నెటిజన్ అడిగిన వింత కోరిక తీర్చింది.

మీ చేతి వేళ్లను చూడాలని ఉంది. ఒకసారి వాటిని పోస్ట్ చేయండి ప్లీజ్ అంటూ నెటిజ‌న్ కామెంట్ చేశాడు. దీనిపై ప్రియాంక వెంటనే స్పందించింది. అతని కోరిక తీరుస్తూ.. తన చేతి వేళ్లను పిక్ తీసి షేర్ చేసింది. అమె చేతి వేళ్ళకు ఉన్న గోళ్ళు ఎంతో అందంగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం నెటింట‌ తెగ ట్రెండ్‌ అవుతుంది. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో అంటూ కొంతమంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.