ఏపీలో కూటమి ప్రభుత్వంలో మరోసారి ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. జూన్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కూటమికి ఉన్న మెజార్టీ నేపథ్యంలో ఈ నాలుగు స్థానాలు కూటమి పార్టీల ఖాతాలోనే పడనున్నాయి. ఈ నాలుగు సీట్లలో ఒకటి జనసేన, ఒకటి బీజేపీ కోటాలో వదిలేస్తే మిగిలిన రెండు సీట్ల కోసం టీడీపీలో ఎలాంటి ఇంటర్నల్ పోటీ ఉంది.. ఈ విషయంలో చంద్రబాబు, లోకేష్ లెక్కలు వేరువేరుగా ఎలా ? ఉన్నాయి. ఈ రెండు సీట్ల కోసం టీడీపీలో సీనియర్లు వర్సెస్ జూనియర్ల మధ్య పోటీ ఎలా ఉంది.. ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేషణ లింక్ క్లిక్ చేసి వినండి.

